Monday, September 19, 2022

శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర - 1984


( విడుదల తేది:  29.11.1984  గురువారం )
రామకృష్ణా సినీ స్టూడియోస్ వారి
దర్శకత్వం: ఎన్.టి. రామారావు
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
తారాగణం: ఎన్.టి. రామారావు,సత్యనారాయణ,అల్లురామలింగయ్య,ప్రభ,కాంచన,బాలక్రిష్ణ...

01. అనవయా గణవయం మరియు బ్రహ్మయైవాహమిదం ( శ్లోకం ) - రామకృష్ణ - ఆదిశంకరాచార్య కృతం
02. ఏమండి పండితులారా ఏమంటారు మీరేమంటారు - రామకృష్ణ - రచన: కొసరాజు
03. కాదు కాదు గురులుసాదు ( వేమన పద్యాలు )  - రామకృష్ణ
04. కులబేధ మతబేధములు ( పద్యం ) - రామకృష్ణ - రచన: కొండవీటి వెంకట కవి
05. చిలకమ్మా పలకవే పలుకు వీరబ్రహ్మం - రామకృష్ణ - రచన: కొసరాజు
06. చెంగున దూకాలి గిత్తలు సవారి చెయ్యాలి - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: కొసరాజు
07. చెప్పలేదని అనకపొయ్యేరు నా మాట వినక  - రామకృష్ణ - రచన: కొసరాజు
08. నందామయా గురుడా నందామయా వీరబ్రహ్మం మాట - రామకృష్ణ - రచన: కొసరాజు
09. నరుడా నా మాట నమ్మరా సద్గురుని బోధ - రామకృష్ణ బృందం - రచన: కొసరాజు
10. నీవెవరవో నీ జన్మంబు...నిజం తెలుసుకో జీవా - పి. లీల - రచన: కొసరాజు
11. పంచముడని నిను కించ పరచిరని బాధపడకురా - రామకృష్ణ - రచన: కొసరాజు
12. పవిత్రం చరితం విష్యా పవిత్రం జీవనం ( పద్యం ) - రామకృష్ణ
13. భూలోక కల్పతరువా కాలజ్ఞానము ( పద్యం ) - రామకృష్ణ - రచన: కొండవీటి వెంకట కవి
14. మతం నీతిరా కులం మాదిగరా - ఎస్.పి. బాలు బృందం - రచన: కొసరాజు
15. మామ కూతురా మరదల పిల్లా - ఎస్.పి. బాలు, వాణి జయరాం - రచన: డా. సినారె
16. మాయాదారి మరల బండిరా ఈ మాయదేహం - రామకృష్ణ - రచన: కొసరాజు
17. యోగానందకరి రిపుక్షయకరి ( స్తుతి ) - రామకృష్ణ
18. వినరా వినరా ఓ నరుడా బ్రహ్మం మాట పొల్లుబోదురా - రామకృష్ణ - రచన: కొసరాజు
19. శివగోవింద గోవిందా హరి గోవింద గోవిందా 1 - రామకృష్ణ - రచన: కొసరాజు
20. శివగోవింద గోవిందా హరి గోవింద గోవిందా 2 - రామకృష్ణ - రచన: కొసరాజు
21. శృంగార రసరాజ మౌళి మేని చాటాయెరా - పి. సుశీల,రామకృష్ణ - రచన: డా. సినారె
22. సహనా భవతు ( శాంతి మంత్రం ) - రామకృష్ణ - ఆదిశంకరాచార్య కృతం


No comments:

Post a Comment