Monday, March 13, 2023

మాయలోడు - 1993

 


విడుదల తేది: 23. 07. 1993 శుక్రవారం
మనీషా ఫిలింస్ వారి
దర్శకత్వం: ఎస్.వి. కృష్ణారెడ్డి
సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి
తారాగణం: రాజేంద్రప్రసాద్,సౌందర్య,బాబు మోహన్,నిర్మలమ్మ,కోటా శ్రీనివాస్ రావు...

01. ఉడుతా ఉడుతా ఊచ్చి ఎక్కడికెడతావు ఊచ్చి పడతా - ఎస్.పి. బాలు - గీత రచన: సిరివెన్నెల
02. చలాకి చిలిపి వయస్సులో అదేమి వింత ఉన్నదో - ఎస్.పి. బాలు,చిత్ర - గీత రచన: భువనచంద్ర
03. చినుకు చినుకు అందెలతో చిటుపట చిరుసవ్వడితో  - ఎస్.పి. బాలు,చిత్ర - గీత రచన: జొన్నవిత్తుల
04. ఛూ మంతర్ కాళి ఇది జంతర్ మంతర్ - ఎస్.పి. బాలు - గీత రచన: సిరివెన్నెల
05. నీమాయలోడిని నేనే నీమాయ లేడిని నేనే - ఎస్.పి. బాలు,చిత్ర బృందం - గీత రచన: జి. విశ్వనాధ శాస్త్రి

No comments:

Post a Comment