Tuesday, September 6, 2022

సుందరి సుబ్బారావు - 1984


( విడుదల తేది: 04.05.1984 శుక్రవారం )
ఉషాకిరణ్ మూవీస్ వారి
దర్శకత్వం: రేలంగి నరసింహారావు
సంగీతం: సత్యం
తారాగణం: చంద్రమోహన్,విజయశాంతి,నూతన్ ప్రసాద్,రమాప్రభ,రావి కొండల రావు,రాజ్యలక్ష్మి...

01. అసలే చలికాలం ముసిరే సాయంత్రం ఇదే నీకు - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: వేటూరి
02. ఘల్ ఘల్ ఘల్ గజలక్ష్మి ధనలక్ష్మి హ్యాపీ బర్త్ డే టుయు - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
03. చిరు చిరు కోపం చీకటి తాపం శ్రీవారికి అలవాటి - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: కోపల్లె శివరాం
04. జావగారి పోకయ్యా కృష్ణా రామా నువ్వు బావగారి - ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు - రచన: వేటూరి
05. పాడనా వేణువై నీవు నా ప్రాణమై నీవు నా జీవిత - ఎస్.పి. బాలు,ఎస్.జానకి - రచన: వేటూరి


No comments:

Post a Comment