Tuesday, September 6, 2022

సువర్ణ సుందరి - 1985


( విడుదల తేది: 04.01.1985 శుక్రవారం )
కె.పి.ఆర్. పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి. మస్తానా రావు
సంగీతం: రమేష్ నాయుడు
గీత రచన: వేటూరి
తారాగణం: చంద్రమోహన్,జయశ్రీ,జగ్గయ్య,సత్యనారాయణ,గొల్లపూడి,వెన్నెరాడై నిర్మల..

01. ఆడవే  నాట్యవల్లి నా జీవన రంగవల్లి - ఎస్.పి. బాలు బృందం
02. ఇది నా జీవితాలాపన ప్రియదేవతాన్వేషణ - ఎస్.పి. బాలు, ఎస్. జానకి బృందం
03. ఇలపై నడిచే చంద్రమా కలలో విరిసే అందమా - ఎస్.పి. బాలు
04. ఊహవో ఊపిరివో నా జీవన రసమాధురివో - ఎస్.పి. బాలు, ఎస్. జానకి
05. గొబ్బిళ్ళమ్మా గొబ్బిళ్ళు అల్లరి మల్లెల - ఎస్.పి. బాలు, పి. సుశీల
06. పాటల తోటలా ఆమని పూతలా ఎక్కడికి వెళతావు - ఎస్. జానకి
07. మధురం మధురం మనసే ఆనందనిలయం - పూర్ణచందర్, ఎస్.పి. బాలు
08. వెన్నెల ఎండగా మారేవేళ జాబిల్లి తాండవమాడేవేళా - ఎస్.పి. బాలుబృందం
09. సంసారం సుఖయాత్రలో చవిచూడు శృంగార - వాణి జయరాం,ఎస్.పి. బాలు బృందం


No comments:

Post a Comment