Thursday, January 4, 2024

గూఢచారి 117 - 1989



( విడుదల తేది:  21.04.1989 శుక్రవారం)
శ్రీ విజయ కల్యాణి మూవీస్ వారి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
సంగీతం: చక్రవర్తి
తారాగణం: కృష్ణ,భానుప్రియ,మహేశ్ బాబు,మురళీ మోహన్.....

01. జంతర్ కి రాజుని మంతర్ కి బాజాని ఉంటాను - ఎస్.పి. బాలు కోరస్ - రచన: వేటూరి
02. తెల్ల దొరలు ఇక్కడికొస్తే జిల్లై పోతారు నల్లదొరలు ఇక్కడ ఉంటె - ఎస్.పి. శైలజ - రచన: డా. సినారె
03. దేవుడి చాటున జరిగే దోపిడీ సాగదురా - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ - రచన: జొన్నవిత్తుల
04. నాగినిలాగ నన్నల్లుకోవే కౌగిలిలోనే బంధించు  - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: జొన్నవిత్తుల
05. పూక్కడయిల్ పూవిరుక్కు ఎన్న ఒడలి లవ్ - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: జొన్నవిత్తుల


No comments:

Post a Comment