Thursday, January 4, 2024

గూండా రాజ్యం - 1989



( విడుదల తేది: 02.03.1989 గురువారం)
శ్రీ విజయలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
సంగీతం: రాజ్-కోటి
తారాగణం: కృష్ణ,విజయశాంతి,శారద,నూతన్ ప్రసాద్,గొల్లపూడి,గిరిబాబు...

01. ఆ నీలి కొండల్లో అందాలు ఆరేసుకోవే - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: వేటూరి
02. చక్కని గాజుల్ని  సారంగా తొడిగించు తొడిగించు - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: జొన్నవిత్తుల
03. నేనేరా మోసగాళ్ళకి మోసగాడ్ని  నేనేలే మంచివాళ్లకి మంచి  - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
04. పిల్లా పిల్లా మల్లెమొగ్గ చిర్రుమందా ఎర్ర బుగ్గ - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: డా. సినారె
05. మగువలా ఉండలేదు మమతలు పండలేదు మాతవై సీతవై  - ఎస్. జానకి - రచన: వేటూరి
06. సద్గతిదాయనీ జ్ఞానవికాసినీ ( పద్యం ) - ఎస్.పి. బాలు


No comments:

Post a Comment