Thursday, January 4, 2024

జీవన జ్యోతి - 1988


( విడుదల తేది : 28.10.1988 శుక్రవారం )
నవ భారత్ ఆర్ట్ మూవీస్ వారి
దర్శకత్వం: రేలంగి నరసింహరావు
సంగీతం: రాజ్-కోటి
తారాగణం: శరత్ బాబు,జయసుధ,రాజేంద్రప్రసాద్,ఖుశ్బు,రాళ్ళపల్లి,పొట్టి ప్రసాద్...

01. ఓ వయ్యారి నడకల దానా ఉయ్యాల నడుముల దానా  - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: వేటూరి
02. గువ్వా గువ్వా జాగ్రత గుడ్లగూబ చూస్తుంది చిట్టి చిలకా జాగ్రత్త - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
03. నీవేనమ్మా జ్యోతి ప్రేమ జ్యోతి జీవన జ్యోతి మగువల ఆశాజ్యోతి - కె.జె. జేసుదాసు - రచన: వేటూరి
04. ముద్దోచ్చె బుల్ బుల్ పిట్ట బాగుందే ముక్కాల తొక్క- మనో,ఎస్. జానకి - రచన: జొన్నవిత్తుల
05. సంసార జీవితం శ్రీవారి కంకితం సౌభాగ్యతోరణాల  - ఎస్. జానకి,మనో - రచన: వేటూరి


No comments:

Post a Comment