Thursday, January 4, 2024

జూ...లకటక - 1989


( విడుదల తేది: 01.12.1989 గురువారం )
ఎం.ఆర్.సి. మూవీ క్రియేటర్స్ వారి
దర్శకత్వం: విజయా బాపినీడు
సంగీతం: సాలూరి వాసుదేవ రావు
తారాగణం: రాజేంద్రప్రసాద్,చంద్రమోహన్,తులసి,కల్పన,అల్లురామలింగయ్య,కోట శ్రీనివాస్ ..
01. ఏక్ దో తీన్ చార్ పాంచ్ బజానా పక్కవాడి పక్కలోనే - పి. సుశీల.ఎస్.పి. బాలు - రచన: భువనచంద్ర
02. గుడివాడ స్టేషన్ ఎప్పుడైనా చూశావ బెజవాడ కృష్ణను - ఎం. రమేష్,పి. సుశీల - రచన: భువనచంద్ర
03. పద్మాలయానంద నమః నాభీ పూజయామి ( బిట్ ) - సరళరేఖ
04. ప్రేమ బలి ఇది ఘోర కలి ఎంతటిది ఈ క్రూరవిధి - సింగర్ శ్రీనివాస్,సరళరేఖ బృందం - రచన: వేటూరి
05. బ్రేక్ బ్రేక్ బ్రేక్ దెయ్యం బ్రేక్ డాన్స్ డాన్స్ సూపర్ డాన్స్ - ఎస్.పి. బాలు,సరళరేఖ- రచన: వేటూరి
06. లైలాకి మజ్నుకి జూ లకటక రాముడికి రావణుడుకి - ఎస్.పి. బాలు బృందం - రచన: భువనచంద్ర


No comments:

Post a Comment