Wednesday, January 17, 2024

బామ్మమాట బంగారుబాట - 1989


( విడుదల తేది: 09.03.1989 గురువారం)
ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: రాజశేఖర్
సంగీతం: చంద్రబోస్
గీత రచన: వేటూరి
తారాగణం: భానుమతి,రాజేంద్ర ప్రసాద్,నూతన్ ప్రసాద్,గౌతమి,సుత్తివేలు,రాళ్ళపల్లి....
01. చెన్నపట్నం మచిలీపట్నం చెయ్యీ పట్టునా - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ
02. డిల్లికి రాజాకైనా బామ్మ మాట బంగారు బాట - పి. భానుమతి
03. ప్రేమతో చిలకమడుపు సేవలా అంతలో మనసు విరుపు - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
04. ప్రేమతో చిలకమడుపు సేవలా సిగ్గుతో చిలిపి వలపు - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
05. మాపల్లె భూపాలుడా రేపల్లి గోపాలుడా చందనాలు అందు - ఎస్.పి. బాలు,పి. భానుమతి బృందం
06. సలాం నడుగుడు సయ్యాట విడువిడు గులాం గుడుగుడు - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ


No comments:

Post a Comment