Friday, January 19, 2024

బాల గోపాలుడు  - 1989


( విడుదల తేది:13.10.1989 శుక్రవారం)
పి.బి.ఆర్. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
సంగీతం: రాజ్-కోటి
తారాగణం: బాలకృష్ణ,సుహాసిని,రావు గోపాలరావు, జగ్గయ్య,మోహన్ బాబు,గిరిబాబు...
01. ఒకటే తనువంతా ఒక వింత తకధింత ఒడిలో చెలరేగే - ఎస్.పి. బాలు,చిత్ర - రచన: వేటూరి
02. చక్కనమ్మ పక్కనుంటే చుక్కలే దక్కుతుంటే - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: వేటూరి
03. డోంట్ వర్రీ బీ హ్యాపీ హుషారు బ్రేక్ లోన నేనే ఎ 1 - ఎస్.పి. బాలు - రచన: వేటూరి
04. బావా బావా బంతిపువ్వా పండిక్కి నా బండెక్కవా - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: వేటూరి
05. సిటిక మీద సిటికలాయే...సైరా నాసామి సైరా - ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె
06. సువ్వీ సువ్వీ నా గుండెల్లో ..అబ్బారాలో  - ఎస్. జానకి,పి. సుశీల,ఎస్.పి. బాలు బృందం - రచన: వేటూరి


No comments:

Post a Comment