Friday, January 19, 2024

భలేదంపతులు - 1989


( విడుదల తేది:24.02.1989 శుక్రవారం)
సాయిసుధా కంబైన్స్ వారి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
సంగీతం: రాజ్-కోటి
తారాగణం: అక్కినేని,రాజేంద్రప్రసాద్,జయసుధ,గొల్లపూడి,కోట శ్రీనివాసరావు...
01. గిల్లికజ్జాల బుల్లిబుజ్జాయి రావే నా తల్లి కంటే వేషాలు - ఎస్.పి. బాలు, ఎస్. జానకి కోరస్ - రచన: వేటూరి
02. చిలకమ్మకు నెల తప్పిందంట గోరింకకి తల తిప్పిందంట - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: వేటూరి
03. చూడరా దేశమేడన్నదో చూపరా మోసమెంతున్నదో - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
04. ఝాం చక్కెడ తింగిరి బింగిరి ముద్దులకే నా ఓటు - ఎస్.పి. బాలు, ఎస్. జానకి కోరస్ - రచన: వేటూరి
05. తారలకి జాబిలి కి ప్రతి రేయి పెళ్ళంట ఆమనికి  - ఎస్.పి. బాలు, ఎస్. జానకి కోరస్ - రచన: డా. సినారె


No comments:

Post a Comment