Friday, January 19, 2024

భలే దొంగ  - 1989


( విడుదల తేది:10.02.1989 శుక్రవారం)
తారకరామా ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం:     బాలకృష్ణ,విజయశాంతి,మోహన్ బాబు,శారద,చరణ్ రాజ్...
01. అడిగింది ఇస్తే ఆడపిల్ల అలుసు నా అంద చందాలే కోరుకుంది - ఎస్. జానకి,ఎస్.పి. బాలు
02. కన్నెపిల్ల కాశ్మీరం ఏం చెప్పేనమ్మా కన్నుగీటి మందారం - ఎస్.పి. బాలు,ఎస్. జానకి బృందం
03. పెదవిని చూడు పెరపెర చూడు నడుమును చూడు నడకను - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
04. మల్లెలో మ్యాచ్ మ్యాచ్ మ్యాచ్ కౌగిట్లో క్యాచ్ క్యాచ్ క్యాచ్ - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
05. యే ముద్దు యమ ముద్దు యే ముద్దు యమ ముద్దు ఒక్క దెబ్బకే - ఎస్. జానకి,ఎస్.పి. బాలు


No comments:

Post a Comment