Wednesday, January 31, 2024

విచిత్ర సోదరులు - 1989 ( డబ్బింగ్ )


(విడుదల తేది: 21.04.1989  శుక్రవారం)
లక్ష్మీదేవి కంబైన్స్ వారి
దర్శకత్వం: సింగీతం శ్రీనివాసరావు
సంగీతం: ఇళయరాజా
గీత రచన: రాజశ్రీ
తారాగణం: కమల్ హసన్,గౌతమి,రూపాని,నగేష్,మనోరమ,మౌళి...
01. ఆడేది నేనురా చూసుకో చూసుకో గర్జించే పులినిరా - ఎస్.పి. బాలు బృందం
02. నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే నన్ను తలచి - ఎస్.పి. బాలు
03. బుజ్జి పెళ్లి కొడుకి రాజయోగంరా ఆ పెళ్లికూతురే - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ కోరస్
04. రాజా చెయ్యివేస్తే అది రాంగ్ ఐపోదులేరా - ఎస్.పి. బాలు బృందం
05. వేడి వేడి ఆశలకి జై వాడిపోని బాసలకి జై - ఎస్.పి. బాలు,చిత్ర


No comments:

Post a Comment