Wednesday, January 31, 2024

వైదేహి - 1989 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 07.04.1989 శుక్రవారం )
భరత్ ఫిలింస్ వారి
దర్శకత్వం: భారతీ రాజా
సంగీతం: దేవేంద్రన్
గీత రచన: వేటూరి
తారాగణం: సత్యరాజ్,సరిత,అమల,దగ్గుబాటి రాజా,చారూ హసన్...
01. కళ్ళలో కోటి కలలే చిందించావే రాసావు ప్రేమలేఖ - ఎస్.పి. బాలు,చిత్ర
02. జాతి మత భావనే పాపం అది మానవతకే ( బిట్ )  - ఎస్.పి. బాలు
03. నీతికి నింగికి గాలికి జాతి లేదే మానవుల జాతి ( బిట్ ) - మనో,చిత్ర
04. బండిలోన పెళ్లివారే వేడుకతో సాగిరమ్మా గుండెలోన కుళ్ళి కుళ్ళి - మనో బృందం
05. ముద్దు ముద్దు కోరికలే ఈ ముద్దుగుమ్మ పండగలు - చిత్ర
06. మౌనమదేల పలకవే సమతమంటు చేరవే కొత్త పాఠం - మనో,చిత్ర
07. రాగ బంధం వినిపించవా కళ్ళవిందుల ( బిట్ ) - చిత్ర,మనో
08. వైదేహి సాగేనే హారం లేదా భారం పొందే ( బిట్ ) - చిత్ర


No comments:

Post a Comment