Wednesday, January 10, 2024

పెళ్లి నాటకం - 1989 ( డబ్బింగ్ )


( విడుదల తేది:03.10.1989 మంగళవారం)
శ్రీ రోహిణీ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: శ్రీధర్
సంగీతం: ఇళయరాజా
గీత రచన: మాగాపు అమ్మిరాజు
తారాగణం: సురేష్,
01. ఓ పూమాల అందాలే నిలిచేను మనసులు కురిసే - మనో,చిత్ర
02. చిట్టి పాప ముద్దుపాపా కొంటెగోపాలుడు పుట్టెనమ్మా - చిత్ర బృందం
03. చేతులతో టైప్ కొట్టే దాన కుర్రాడికి నేర్పుతావుటే -  మనో
04. నువ్వంటే మోజు సయ్యాటలు ఆడు పువ్వంటి నేను - మనో
05. లేదే లేదే సుఖం లేదే ఒకే తాపం నా తోడు రా - చిత్ర
06. వయ్యారి భామలు శృంగార క్రీడలు చల్లని - చిత్ర,అనూరాధ బృందం


No comments:

Post a Comment