Tuesday, January 23, 2024

మంచి కుటుంబం - 1989


( విడుదల తేది:09.02.1989 గురువారం)
ఎస్.ఆర్. ఫిలింస్ వారి
దర్శకత్వం: జి. రామమోహనరావు
సంగీతం: రాజ్-కోటి
గీత రచన: వేటూరి
తారాగణం: కృష్ణ,రాధ,శారద,నూతన్ ప్రసాద్,గిరిబాబు,గొల్లపూడి,సుధాకర్...
01. కన్నతల్లి లాలనతో కనులు.. గృహమే మాకు అమ్మ ( బిట్ ) - ఎస్.పి. బాలు
02. గృహమే మాకు అమ్మ మల్లెకొమ్మ స్వర్గసీమ - ఎస్.పి. బాలు,ఎస్. జానకి,ఎం. రమేష్,రమణ
03. గృహమే మాకు అమ్మ మల్లెకొమ్మ స్వర్గసీమ ( బిట్ ) - ఎస్.పి. బాలు
04. చిలిపి ముద్దుల సందడిలో వలపు వెచ్చని సందటిలో - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
05. జాబిల్లి సూరీడు ముద్దాడె వేళలో జాజిమల్లి పేరంటం - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
06. నాటు తాళంలో బ్రేక్ చూడు పాత రాగంలో - ఎస్.పి. బాలు,ఎస్. జానకి కోరస్
07. రావే రాధా బిడియ పడక..ఇది మనసుల కధ - ఎస్.పి. బాలు,ఎస్. జానకి బృందం


No comments:

Post a Comment