Tuesday, January 23, 2024

మమతల కోవెల - 1989


( విడుదల తేది: 09.06.1989 శుక్రవారం)
కృష్ణ చిత్రా వారి
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
సంగీతం: చక్రవర్తి
తారాగణం : రాజశేఖర్,సుహాసిని...
01. ఇదే ఇదే నే నడిగింది పదే పదే ఇమ్మంది - లలితాసాగరి,వందేమాతరం - రచన: వెన్నెలకంటి
02. చుకు చుకు రైలు బండి పోతుంది కూ కూ అంటూ - రమణ,లలితాసాగరి,ఎస్.పి. బాలు - రచన: వెన్నెలకంటి
03. తెలియని రాగం పలికింది తీయని భావనలో - పి. సుశీల,ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
04. మల్లెలతో ఆడుకునే మనసుండాలి అమ్మాయి - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: జాలాది
05. మేలుకోవయ్యా మమ్మేలుకో నాన్న మేలైన ( బిట్ ) - పూర్ణ చందర్ - రచన: ?


No comments:

Post a Comment