Monday, January 15, 2024

ప్రేమించి చూడు - 1989


( విడుదల తేది: 03.10.1989 మంగళవారం)
ఎస్.ఆర్. సినీ ఎంటర్ట్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: త్రిపురనేని వరప్రసాద్
సంగీతం: రాజ్-కోటి
తారాగణం:     రాజేంద్రప్రసాద్,చంద్రమోహన్,సిల్క్ స్మిత,సత్యనారాయణ,ఆలీ,పూర్ణిమ...
01. ఆకాశ దేశాన ఈ పాడు మాసాన తిరిగేటి ఓ కాకమ్మా - మనో - రచన: జొన్నవిత్తుల
02. ఊగాలి గాలి ఉయ్యాల రాగాలే రేగే ఈ వేళ - మనో,చిత్ర బృందం - రచన: సిరివెన్నెల
03. కోకిలమ్మా కూయవమ్మా కొండకోనల్లో చిందాడవమ్మా - మనో,శైలజ - రచన: జాలాది
04. యవ్వనం అధరహ అధరమే తహ తహ గులాబి గుండె - మనో,చిత్ర - రచన: జొన్నవిత్తుల
05. రాజా రాజా లవ్లి రాజా ఓ మై రాజా ప్రేమ హద్దుల్లో  - చిత్ర,మనో - రచన: జొన్నవిత్తుల
06. హే లేచిరా బావా నీ తలుపు తీసి ఉంచా బూరిలా - లలితాసాగారి - రచన: జొన్నవిత్తుల


No comments:

Post a Comment