Wednesday, January 31, 2024

వింత దొంగలు - 1989


( విడుదల తేది: 18.08.1989 శుక్రవారం )
ఆర్.జె.ఆర్. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: డాక్టర్ రాజశేఖర్,నదియ,రావు గోపాలరావు,జగ్గయ్య,నిర్మల,అన్నపూర్ణ,రాళ్ళపల్లి...   
01. కందిరీగ కుట్టెనమ్మా కందిచేలో తేనెటీగ కుట్టగానే చందనాలు - ఎస్. జానకి ,ఎస్.పి. బాలు
02. నవ్వుకోండి నవ్వుకోండి నవ్వుకోండి అనుభవాలతో ఆనందం - ఎస్.పి. బాలు
03. మనిషికి మనిషి ఏమౌతాడు మనసుంటే తన మనిషి అవుతాడు - ఎస్.పి. బాలు,రత్నసాగరి
04. మల్లెపూలకే మంటపుట్టెనా తెల్లచీరకే గంట కొట్టేనా - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
05. మహిళా మణికే జోహారు మగధీరులకే బేజారు - ఎస్. జానకి,ఎస్.పి. బాలు బృందం


No comments:

Post a Comment