Wednesday, January 31, 2024

విక్కీదాదా - 1989


( విడుదల తేది: 11.03.1989 శనివారం )
కామాక్షీ ఆర్ట్ మూవీస్ వారి
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
సంగీతం: రాజ్-కోటి
గీత రచన: వేటూరి
తారాగణం: నాగార్జున,రాధ,జుహీ చావ్లా,శ్రీవిద్య,గొల్లపూడి,గిరిబాబు,సుధాకర్...
01.అబ్బ టక్కుటిక్కు టెక్కులాడి నిక్కు చూస్తే నిప్పు - ఎస్.పి. బాలు,పి. సుశీల
02. ఓ బేబీ నీమీద బెంగపడ్డా ఒళ్లోకి రానీవు ఎంత చెడ్డ - మనో,ఎస్. జానకి
03. గంట గంటకీ మోతగుంటది రోజు రోజుకీ మోజుగుంటది - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
04. జారిందమ్మో జారిందమ్మో పైటకొంగు జారిందమ్మో - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
05. బ్యూటి బ్యూటి నాదే నాదే స్వీటీ స్వీటీ నీకే నీకే - ఎస్.పి. బాలు,ఎస్. జానకి


No comments:

Post a Comment