Sunday, January 7, 2024

ద్రువ నక్షత్రం - 1989


( విడుదల తేది:29.06.1989 గురువారం)
శ్రీ ఉషా ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: వై. నాగేశ్వరరావు
సంగీతం: చక్రవర్తి
తారాగణం: వెంకటేష్,రజని,మోహన్ బాబు,శారద,గొల్లపూడి...

01. ఈ అర్దరాత్రిలోన పాపా ఈ చిమ్మ చీకట్లోన పాప - ఎస్.పి. బాలు బృందం - రచన: ఆత్రేయ
02. కసిగా ఓ కౌగిలి ఇస్తా కాదనకయ్యా - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
03. పెళ్లి పెళ్లి యిప్పుడే అంది అబ్బాయి పదే పదే - ఎస్.పి. బాలు,ఎస్. జానకి బృందం - రచన: వేటూరి
04. రంభలకీ రంగులకీ ఝంకు ఝమారా - ఎస్.పి. బాలు,ఎస్. జానకి బృదం - రచన: వేటూరి
05. హౌలీ హౌ లవ్ లీ లవ్ చిత్తడి చినుకుల చిటపటలో - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: వేటూరి


No comments:

Post a Comment