Sunday, January 7, 2024

ధర్మయుద్ధం - 1989


( విడుదల తేది:26.01.1989 గురువారం)
భాగీరధ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య
సంగీతం: చక్రవర్తి
తారాగణం: రాజశేఖర్,రజని,రావు గోపాలరావు,సుత్తివేలు....

01. అద్దిరబన్నో రాజ బుడతడొచ్చాడు వద్దుర అన్నో - వందేమాతరం,లలితాసాగారి బృందం - రచన: జాలాది
02. తీర్చుకో తియ్యంగా కోరుకున్న యవ్వనాల దాహం - ఎస్.పి. బాలు బృందం - రచన: సిరివెన్నెల
03. నిండు నూరేళ్ళ జీవితం అందుకోనీకు అంకితం - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: జాలాది
04. రాక రాక వచ్చిరమ్మా రాతిరంతా ఉండవమ్మ ఎన్నెలా - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: జాలాది
                                           ఈ క్రింది పాట అందుబాటులో లేదు
01. నిండు నూరేళ్ళ జీవితం అందుకోనీకే అంకితం - ఎస్. జానకి - రచన: జాలాది


No comments:

Post a Comment