Friday, January 5, 2024

చిలిపి దొంగ - 1989 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 21.01.1989 శనివారం)
లక్ష్మీశ్రీ మూవీస్ వారి
దర్శకత్వం: సెల్వకుమార్
సంగీతం: ఇళయరాజా
గీత రచన: రాజశ్రీ
తారాగణం: అర్జున్,రూపిని,సీత పర్తిపాన్,శాంతి ప్రియ,పల్లవి...
01. చక్కనైన ముద్దబంతి చూడు పక్కనుంది అందుకోవు నీవు - చిత్ర
02. నా వయసు నీదే నేనే నీ చెలి - ఎస్.పి. శైలజ,మనో,చిత్ర,బి. వసంత
03. నిన్ననే పూసిన కన్నెరోజా పొందునే కోరెనే నిన్ను రాజా - చిత్ర కోరస్
04. పోవద్దు సారు నను చూడు ఒక్కమారు  - చిత్ర, ఎస్.పి. బాలు
05. మనసులో ఒక పాట విరిసినే ఈ చోట ఒక ఉల్లాసం - ఎస్.పి. బాలు,పి. సుశీల


No comments:

Post a Comment