Monday, January 15, 2024

ప్రేమ పావురాలు 1989 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 29.12.1989 శుక్రవారం)
దర్శకత్వం : సూరజ్
సంగీతం : రాం లక్ష్మణ్
గీత రచన : రాజశ్రీ
తారాగణం : సల్మాన్ ఖాన్, భాగ్యశ్రీ....
01. అమ్మాయ్ నీవు అబ్బాయ్ నేను నువ్వొచ్చాకే  - ఎస్.పి. బాలు,చిత్ర
02. ఓ పావురమా హే హే ఓ పావురమా హే హే - చిత్ర,ఎస్.పి. బాలు కోరస్
03. నా చెలికే నేనే మనసిచ్చాను కాదా తీపి వెతలు తిరిగి - ఎస్.పి. బాలు,చిత్ర బృందం
04. నాలో నేను రేయి పగలు ఆలోచించానే  - ఎస్.పి. బాలు,చిత్ర
05. నీ జతలేక పిచ్చిది కాదా మనసంతా ఆ మనసేమో - చిత్ర కోరస్
06. నీ జతలేక పిచ్చిది కాదా మనసంతా ఆ మనసేమో నా మాటే  - ఎస్.పి. బాలు
07. నువ్వే నాకు లోకం నువ్వే నాకు ప్రాణం నీ తోడు నీడై నే - చిత్ర కోరస్
08. మల్లికవా రంగవల్లివా వరాలు చిందే అక్షర కన్యవా - ఎస్.పి. బాలు
09. సాయం సంధ్య వేళయ్యింది మనసేమో కదలాడింది - ఎస్.పి. బాలు,చిత్ర


No comments:

Post a Comment