Sunday, January 14, 2024

ప్రేమ గీతం - 1989 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 04.08.1989 శుక్రవారం )
సంగీతం: ఇళయరాజా    
తారాగణం: కార్తీక్,నిరోషా   
( ఇతర వివరాలు అలభ్యం )
01. అందాల చిలకా సందెకాడ వచ్చింది గారాల మొలక - ఎస్.పి. బాలు,వాణి జయరాం కోరస్
02. ఆ కన్నెపిల్లకు అందమైన వల వేస్తానే ఆ మనసులోన - ఎస్.పి. బాలు
03. చిరు గూటిలో కూసిందిలే ఒక కోయిలంట ( బిట్ ) - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
04. నీ మనసులో పాటగా సాగనీ నీ మనసులో మాటగా నిలవని - ఎస్. జానకి,ఎస్.పి. బాలు
05. బెజవాడ వీదుల్లోన నేను గజ్జ కట్టా పెద్ద పెద్దోళ్ల - ఎస్.పి. బాలు,ఎస్. జానకి


No comments:

Post a Comment