Tuesday, January 9, 2024

హై హై నాయకా - 1989


( విడుదల తేది: 23.02.1989 గురువారం)
లక్ష్మీకృప ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: జంధ్యాల
సంగీతం: మాధవపెద్ది సురేష్
తారాగణం: నరేష్,శ్రీభారతి,సుత్తివేలు,బ్రహ్మానందం,శ్రీలక్ష్మి,కోటా శ్రీనివాసరావు...

01. అచ్చులు పదహారు నా వయసల్లే - ( ఎస్.పి. బాలు మాటల తో), ఎస్. జానకి - రచన: ముళ్ళపూడి శాస్త్రి
02. ఇది సరిగమలెరుగని రాగం ఇది బాషే లేని భావము - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: జొన్నవిత్తుల
03. గురువంటే గుండ్రాయి కాదు బుడుగంటే బుడిచెంబు - ఎస్.పి. బాలు,మంజునాథ్ - రచన: ముళ్ళపూడి శాస్త్రి
04. నడుము నాట్యలాడితే ఉడుకు గుండెకు బ్రేక్ - ఎస్.పి. బాలు,చిత్ర బృందం - రచన: ముళ్ళపూడి శాస్త్రి
05. ముద్దొచ్చే పాప ముంచావే కొంప చంపావే - ఎం.ఎం. శ్రీలేఖ,ఎస్.పి. బాలు - రచన: జొన్నవిత్తుల


No comments:

Post a Comment