Thursday, January 4, 2024

చలాకీ మొగుడు - చాదస్తపు పెళ్ళాం - 1989


( విడుదల తేది:  27.05.1989 శనివారం )
నిర్మల ఆర్ట్స్ వారి
దర్శకత్వం: రేలంగి నరసింహారావు
సంగీతం: జె.వి. రాఘవులు
తారాగణం: రాజేంద్రప్రసాద్,రజని,నూతన్ ప్రసాద్,అల్లు రామలింగయ్య,రావికొండల రావు...

01. అదుగో ద్వారక ఆలమందలవిగో అందందు  ( పద్యం ) - ఎస్. జానకి
02. అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడు ( పద్యం ) - ఎస్. జానకి
03. చచ్చిరి సోదరుల్ సుతుల్  చచ్చిరి రాజులెల్ల ( పద్యం ) - ఎస్. జానకి,ఎస్.పి. బాలు
04. చలాకీ మొగుడా శంభో లింగా చాదస్తపు పెళ్ళాం  - చిత్ర,ఎస్.పి. బాలు - రచన: ముళ్ళపూడి శాస్త్రి
05. చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు ( పద్యం ) - ఎస్. జానకి,ఎస్.పి. బాలు
06. చేయి పట్టి లాగినట్టు  మందుకొట్టి తూగినట్టు - ఎస్.పి. బాలు,చిత్ర - రచన: ముళ్ళపూడి శాస్త్రి
07. జెండాపై కపిరాజు ముందు ( పద్యం ) - ఎస్. జానకి,ఎస్.పి. బాలు
08. బావా ఎప్పుడొచ్చితీవు సుఖులే  ( పద్యం ) - ఎస్. జానకి,ఎస్.పి. బాలు
09. ముద్దుకు వేళకాదు వద్దయ్యా వద్దకు చేరబోకు - చిత్ర,ఎస్.పి. బాలు - రచన: ముళ్ళపూడి శాస్త్రి
10. శ్రీరంగ రంగ మొనగాడ్ని గంగ సరసాల పొందక - ఎస్.పి. బాలు,చిత్ర - రచన: సిరివెన్నెల


No comments:

Post a Comment