Monday, January 20, 2025

స్వర్ణ కమలం - 1988


( విడుదల తేది: 15.07.1988 శుక్రవారం )
భానూ ఆర్ట్ క్రియేషన్స్ వారి
సంగీతం: ఇళయరాజా
గీత రచన: సిరివెన్నెల
తారాగణం: వెంకటేష్,భానుప్రియ,సాక్షి రంగారావు,బ్రహ్మానందం...

01. అందెల రవమిది పదములదా అంబరమంటిన - ఎస్.పి. బాలు,వాణి జయరాం బృందం
02. ఆకాశంలో ఆశల హరివిల్లు ఆనందాలే పూచిన పొదరిల్లు - ఎస్. జానకి
03. ఆత్మాత్వం గిరిజామతిహి సహచరా ప్రాణః ( శ్లోకం ) - ఎస్. జానకి - మూలం: భగవద్గీత
04. కొత్తగా రెక్కలొచ్చెనా గూటిలోని గువ్వ పిలిచింది - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
05. కొలువై ఉన్నాడే దేవదేవుడు కొలువై ఉన్నాడే - ఎస్.పి. బాలు,పి. సుశీల
06. ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లె తుళ్లు - ఎస్.పి. బాలు,పి. సుశీల
07. చేరియశోదకు శిశువితడు ధారుణి - ఎస్.పి. శైలజ - మూలం: అన్నమాచార్య కీర్తన
08. నటరాజు తాండవమాడే నటరాజు తాండవమాడేనే - ఎస్.పి. శైలజ కోరస్
09. శివపూజకు చివురించిన సిరిసిరిమువ్వా - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం
10. సఖిహే కైసీమకాన ముదాహం ( హిందీ ) - తిరుపతి దోస్ కోరస్ - రచన: జయదేవకవి -
సంగీతం: భువనేశ్వర్ మిశ్రా

- పాటల ప్రదాత డా. ఉటుకూరి, ఆస్త్రేలియా.. వారికి నా ధన్యవాదాలు -


No comments:

Post a Comment