Monday, January 20, 2025

మా ఇంటి ప్రేమాయణం - 1983


( విడుదల తేది: 11.08.1983 గురువారం )
చంద్రమణి ప్రొడక్షన్స్ వారి
సంగీతం: జె.వి. రాఘవులు
తారాగణం : చంద్రమోహన్, శరత్ బాబు, ప్రసాద్ బాబు, నూతన ప్రసాద్, సులక్షణ, జ్యోతి,
రమాప్రభ, చిరంజీవి .....

01. ఊరేది పేరేది గొల్లభామ నినుచూసి మతిపోయే  - రామకృష్ణ, పి. సుశీల - రచన: డా. సినారె
02. కోరి  కోరి  వచ్చానే చకోరీ నిన్నే కోరికోరి వచ్చానే -జి. ఆనంద్ - రచన: ఆరుద్ర
03. మా ఇంటి ప్రేమాయణం -ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ,జి. ఆనంద్,రమణ - రచన: ఆరుద్ర
04. హే అందం చందం భజగోవిందం ఐతే గైతే బంధం -కె.జె. ఏసుదాస్ కోరస్ - రచన: గోపి

గమనిక:  " కౌసల్య సుప్రజారామా"  ఘంటసాల గారు పాడిన శ్లోకాన్ని చిత్ర ప్రారంభ శ్లోకంగా నిర్మాతలు                                                           ఉపయోగించుకున్నారు.


No comments:

Post a Comment