Friday, August 1, 2025

రుస్తుం - 1984


( విడుదల తేది: 21.12.1984 శుక్రవారం )
దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: చిరంజీవి,ఊర్వశి,రావు గోపాలరావు, గుమ్మడి,అల్లు రామలింగయ్య,సుత్తివేలు,గిరిబాబు....

01. ఎలా ఉన్నదమ్మా ఒంట్లో నీకెలాగున్నదమ్మా - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. తోటకూర కోస్తుంటే తొంగి తొంగి ఒంగి ఒంగి చూస్తావు - పి. సుశీల,ఎస్.పి. బాలు
03. నీ బుగ్గ తడవాలంటే నీ సిగ్గు చిదమాలంటే  - ఎస్.పి. బాలు, పి. సుశీల
04. పున్నమి నాటి రాత్రి పక్కకు వస్తేనంటే పున్నమిదాకా  - పి. సుశీల
05. రామన్న రాముడోయ్ రాంభజన రామన్న దేవుడోయ్ - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం


No comments:

Post a Comment