Friday, August 1, 2025

యుద్ధం - 1984


( విడుదల తేది: 14.01.1984 శనివారం )
విజయలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: దాసరి నారాయణ రావు
సంగీతం: చక్రవర్తి
గీత రచన: దాసరి
తారాగణం: కృష్ణ,కృష్ణం రాజు, జయప్రద,జయసుధ,అల్లు రామలింగయ్య, ప్రభాకర్ రెడ్డి....

01. ఇచ్చి పుచ్చుకొనే ముందు వివరాలు అనుకుందామా  - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. ఏ రెండు కళ్ళు చూసినా నావంకే చూస్తున్నాయి - ఎస్.పి. బాలు, పి. సుశీల
03. కొక్కరకో కో కో కో కో..బళ్ళుమని తెల్లారింది  - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం
04. చీకటంతా చుట్టచుట్టి సంచిలోన దాచిపెట్టి  - ఎస్.పి. బాలు, పి. సుశీల
05. జయరాం సుభదాం దేవి శ్రీచక్రాం ( ప్రారంభ పద్యం ) - ఎస్.పి. బాలు
06. మనిషే దేవుడు కొందరికి మనసే దేవుడు కొందరికి - పి. సుశీల, ఎస్. పి. బాలు
07. మల్లెల తోట అచ్చా హాయ్ పందిరి మంచం అచ్చాహై - ఎస్. జానకి,ఎస్.పి. బాలు
08. లింగో లింగో లింగో లింగ లింగంటు వచ్చాడు - పి. సుశీల, ఎస్.పి. బాలు


No comments:

Post a Comment