![]() | ||
|---|---|---|
| శ్రీ విజయకృష్ణా మూవీస్ వారి దర్శకత్వం: విజయ నిర్మల సంగీతం: చక్రవర్తి గీత రచన: వేటూరి తారాగణం: నరేష్,రాధ,సుధాకర్,సత్యనారాయణ,రావు గోపాల రావు, సాక్షి రంగారావు,సుత్తివేలు,రమాప్రభ |
||
01. అందమంటే నీదేనమ్మ అందమంటే సిగ్గేలమ్మా రాజ - ఎస్.పి. బాలు & పి. సుశీల 02. అలగా కళగా సిరివెన్నెలగా కలికి నవ్విందిరా వగలే - ఎస్.పి. బాలు & ఎస్.పి. శైలజ 03. ఇదే ఇదలే మధుమాసం ఇలా విరిసెలే మన కోసం -పి. సుశీల, జయచంద్రన్ 04. కొత్తపేట కోడిపేట్టరో దాని కులుకు చూపు గుండెలోన - ఎస్.పి. బాలు బృందం 05. కోపం కాదిది కళాప్రకోపం తాపం కాదిది రసప్రతాపం - ఎస్.పి. బాలు |
||
Showing posts with label 1984. Show all posts
Showing posts with label 1984. Show all posts
Monday, August 10, 2026
ముక్కోపి - 1984
Wednesday, July 15, 2026
రక్త సంబంధం - 1984
![]() | ||
|---|---|---|
| రవి కళామందిర్ వారి దర్శకత్వం: విజయనిర్మల సంగీతం: చక్రవర్తి తారాగణం: కృష్ణ, రాధ, జయంతి, సత్యనారాయణ,గిరిబాబు,సుత్తివేలు,రమాప్రభ, అన్నపూర్ణ,జ్యోతిలక్ష్మి.... |
||
01. ఓ ఓ ఓ ఓ పాలబుడ్డి ఓ ఓ ఓ చిచ్చుబుడ్డి - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ 02. ఎంత కరుణామూర్తివయ్యా ఎంత చల్లని - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ 03. నా పిలుపును మెచ్చిన పసిడిబొమ్మకు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆత్రేయ 04. పట్టపగలే ఎట్ట చెప్పనా పాడు మాట నా యీడు - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ 05. పేచికోరు అబ్బాయితో ముందు ముందు ఎన్ని - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: వేటూరి 06. విరిజల్లువో హరివిల్లువో నింగిన విరిసిన వెన్నెల - ఎస్.పి.బాలు, ఎస్.జానకి - రచన: ఆత్రేయ ( ఘంటసాల గారు " కోటీశ్వరుడు - 1970 (డబ్బింగ్) " చిత్రంలో పాడిన కళ్ళు కళ్ళు కలిసాయామ్మా" పాటలోని కొంత భాగం ఈ చిత్రంలో నిర్మాతలు ఉపయోగించు కున్నారు ) |
||
Saturday, May 23, 2026
ఇదీ మన భారతం - 1984
![]() | ||
|---|---|---|
| ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిలింస్ వారి దర్శకత్వం: కట్టా సుబ్బారావు సంగీతం: చక్రవర్తి తారాగణం: రాజేశ్, శ్యామల గౌరీ, శివకృష్ణ, జయమాలిని, రామకృష్ణ హెగ్డే ... |
||
01. అగ్గి బుగ్గి ఐపోతుందా ..సిగ్గు ఎగ్గు - నందమూరి రాజా & పి. సుశీల, - రచన: ఆత్రేయ 02. అన్నపూర్ణరా ఈ దేశం అందుకే మనకు ఉపవాసం - ఎస్.పి.బాలు, జి. ఆనంద్ & రామకృష్ణ - రచన: డా. సినారె 03. ఉన్నమాట అంటే దేవా వెన్నుపోటు ( బుర్రకథ ) - బాబు బెనర్జీ బృందం - రచన: డా. సినారె 04. ఉల్లిపూల కోక ఒళ్లంటూకు పోయే వయసా - వాణీ జయరాం & ఎస్.పి. శైలజ - డా. సినారె 05. పడగ విప్పిన పరువం నాది పైట చాటుకు - పి. సుశీల & ఎస్.పి. బాలు - రచన: వేటూరి 06. శరణం శరణం అయ్యప్పా హరిహరనాధా అయ్యప్పా - ఎస్.పి. శైలజ బృందం - రచన: వడ్డాది 07. సలసల కాగే ఒంటినిండా సన్న సన్న వానచినుకు - ఎస్. జానకి & ఎం. రమేష్ - రచన: వేటూరి 08. సారా కొట్టుసైగ చేస్తే కల్లుముంత - జి. ఆనంద్, ఎం. రమేష్, నందమూరి రాజా & ఎస్.పి. శైలజ బృందం - రచన: ఆత్రేయ ( పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు ) |
||
Friday, August 1, 2025
యుద్ధం - 1984
![]() | ||
|---|---|---|
| విజయలక్ష్మీ ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: దాసరి నారాయణ రావు సంగీతం: చక్రవర్తి గీత రచన: దాసరి తారాగణం: కృష్ణ,కృష్ణం రాజు, జయప్రద,జయసుధ,అల్లు రామలింగయ్య, ప్రభాకర్ రెడ్డి.... |
||
01. ఇచ్చి పుచ్చుకొనే ముందు వివరాలు అనుకుందామా - ఎస్.పి. బాలు, పి. సుశీల 02. ఏ రెండు కళ్ళు చూసినా నావంకే చూస్తున్నాయి - ఎస్.పి. బాలు, పి. సుశీల 03. కొక్కరకో కో కో కో కో..బళ్ళుమని తెల్లారింది - ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం 04. చీకటంతా చుట్టచుట్టి సంచిలోన దాచిపెట్టి - ఎస్.పి. బాలు, పి. సుశీల 05. జయరాం సుభదాం దేవి శ్రీచక్రాం ( ప్రారంభ పద్యం ) - ఎస్.పి. బాలు 06. మనిషే దేవుడు కొందరికి మనసే దేవుడు కొందరికి - పి. సుశీల, ఎస్. పి. బాలు 07. మల్లెల తోట అచ్చా హాయ్ పందిరి మంచం అచ్చాహై - ఎస్. జానకి,ఎస్.పి. బాలు 08. లింగో లింగో లింగో లింగ లింగంటు వచ్చాడు - పి. సుశీల, ఎస్.పి. బాలు |
||
రుస్తుం - 1984
![]() | ||
|---|---|---|
| దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి సంగీతం: చక్రవర్తి గీత రచన: వేటూరి తారాగణం: చిరంజీవి,ఊర్వశి,రావు గోపాలరావు, గుమ్మడి,అల్లు రామలింగయ్య,సుత్తివేలు,గిరిబాబు.... |
||
01. ఎలా ఉన్నదమ్మా ఒంట్లో నీకెలాగున్నదమ్మా - ఎస్.పి. బాలు, పి. సుశీల 02. తోటకూర కోస్తుంటే తొంగి తొంగి ఒంగి ఒంగి చూస్తావు - పి. సుశీల,ఎస్.పి. బాలు 03. నీ బుగ్గ తడవాలంటే నీ సిగ్గు చిదమాలంటే - ఎస్.పి. బాలు, పి. సుశీల 04. పున్నమి నాటి రాత్రి పక్కకు వస్తేనంటే పున్నమిదాకా - పి. సుశీల 05. రామన్న రాముడోయ్ రాంభజన రామన్న దేవుడోయ్ - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం |
||
Monday, December 30, 2024
మహానగరంలో మాయగాడు - 1984
| ( విడుదల తేది: 28.06.1984 గురువారం ) | ||
|---|---|---|
| శ్యాంప్రసాద్ ఆర్ట్స్ వారి సంగీతం: సత్యం గీత రచన: వేటూరి తారాగణం: చిరంజీవి,విజయశాంతి,అల్లు రామలింగయ్య,గిరిబాబు,జయమాలిని,నిర్మల.. |
||
01. అమరాపురి పట్టణమేలు ( హరికధ ) - ఎస్.పి. బాలు, పి. సుశీల 02. తూగో జిల్లా పెద్దాపురం ఫేమస్ కృష్ణా జిల్లా - ఎస్. జానకి,ఎస్.పి. శైలజ 03. మహానగరంలో మాయగాడు చిరకాలంగా - ఎస్.పి. బాలు కోరస్ 04. యమ్మ యమ్మ ..ఉడుకు ఉడుకుగా ఉంది యమ్మ యమ్మ - పి. సుశీల,ఎస్.పి. బాలు 05. వెధవ ఒట్టి వెధవ అని ఊరంతా అంటుంటే ఏమో అని అనుకున్నా - ఎస్. జానకి |
||
Monday, February 21, 2022
గూండా - 1984
| ( విడుదల తేది: 23.02.1984 గురువారం ) | ||
|---|---|---|
| శ్రీ రాజ్యలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి సంగీతం: చక్రవర్తి గీత రచన: వేటూరి తారాగణం: చిరంజీవి,రాధ,సత్యనారాయణ,రావు గోపాలరావు,సిల్క్ స్మిత,అల్లు రామలింగయ్య... |
||
01. అందగత్తె ఆటకేమో వందనాలు ఆడగత్తే చూసినాళ్ళ - ఎస్.పి. బాలు,పి. సుశీల 02. కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ కొండెక్కి చూసింది - ఎస్.పి. బాలు,ఎస్. జానకి 03. గుండెలు తీసిన బంటు నా గుండెల గుట్టుగ - ఎస్. జానకి 04. నా గీతం నీ సంగీతం నా నాట్యం నీ ఉల్లాసం - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం 05. నీ చిలిపి కాళ్ళ మీద నీ చీర గళ్ళల మీద - ఎస్.పి. బాలు,పి. సుశీల |
||
Friday, February 18, 2022
పుణ్యంకొద్దీ పురుషుడు - 1984
| ( విడుదల తేది: 09.02.1984 గురువారం ) | ||
|---|---|---|
| రవిచిత్ర ఫిలింస్ వారి దర్శకత్వం: కట్టా సుబ్బారావు సంగీతం: సత్యం తారాగణం: శోభన్ బాబు, జయసుధ,రాధిక,రావు గోపాల రావు,అల్లు రామలింగయ్య,సుత్తివేలు.. |
||
01. కొండమీద గూడుకట్టి - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: డా. సినారె 02. చక్కని వాడంటే చక్కని వాడెననా చిక్కని - పి. సుశీల,ఎస్. జానకి - రచన: డా. సినారె 03. చక్కని వాడేనా చిక్కని వాడైతే ( బిట్ ) - పి. సుశీల - రచన: డా. సినారె 04. చల్లని వాడేలే అల్లరి వాడేనా ( బిట్ ) - ఎస్. జానకి - రచన: డా. సినారె 05. టిం టిం టిం అని వాయించరా ఘుం ఘుం అని - ఎస్. జానకి - రచన: ? 06. దానిమ్మ పండా చామంతి చెండా - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ 07. నువ్వంటే నాకు ప్రేమంట - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: ఆత్రేయ 08. సహస్ర కిరణ శంకాశం ( పారంభ శ్లోకం ) - ఎస్.పి. బాలు - రచన: సంప్రదాయం |
||
Monday, June 28, 2021
ఖబడ్దార్ రాజు - 1984 ( డబ్బింగ్ )
| ( విడుదల తేది: 01.11.1984 గురువారం ) | ||
|---|---|---|
| స్నేహలయ మూవీస్ వారి దర్శకత్వం: ఆర్. త్యాగరాజన్ సంగీతం: శంకర్ - గణేష్ గీత రచన: వీటూరి తారాగణం: రజనీకాంత్,నంబియార్,జై శంకర్,సుహాసిని,సిల్క్ స్మిత,పండరీబాయి, |
||
01. అందం చూసి ఆడనీ ఆనంద గీతం పాడనీ - వినోద్ 02. ఆర్ యు రడీ ఆర్ యు రడీ ఆర్ యు రడీ - పి. సుశీల,ఎస్.పి. బాలు బృందం 03. ఆ ప్రేమ చూడాలంటె కన్నులు కవ్వించే ఊహల - పి. సుశీల కోరస్ 04. కవులకు సుందరి కనులకు ఈ సందడి యవ్వనలోక - పి. సుశీల,వినోద్ 05. మావా మావా నేనిస్తా వెచ్చని స్వర్గం చూపిస్తా - పి. సుశీల,ఎస్.పి. బాలు |
||
Saturday, June 26, 2021
కోడలు దిద్దిన కాపురం - 1984 ( డబ్బింగ్ )
| ( విడుదల తేది: 29.06.1984 శుక్రవారం ) | ||
|---|---|---|
| యస్.వి.యస్. క్రియేషన్స్ వారి దర్శకత్వం: రామనారాయణ సంగీతం: ఇళయరాజా గీత రచన: వీటూరి తారాగణం: మోహన్,నళిని,పాండ్యన్,ఇలవర్సి,వెన్నెరాడై మూర్తి,విను చక్రవర్తి,రాజసులోచన... |
||
01. అందాల నందనం వెదజల్లే పరిమళం - ఎస్.పి. శైలజ,జి. ఆనంద్ 02. అమ్మగారు బాబుగారు వేడికొండవడ - ఎం. రమేష్, ఎస్.పి. శైలజ 03. మల్లి మల్లి మల్లి మరుమల్లి మనకోసం పూచెను - కె.జె. యేసుదాసు,ఎస్.పి. శైలజ 04. మామా చలిగా ఉందా మనసంతా ఊరిస్తోంది - ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు - పాటల ప్రదాత శ్రీ ఎస్.ఆర్.కె. సాగర్ గారు - |
||
జేమ్స్ బాండ్ 999 - 1984
| ( విడుదల తేది: 04.05.1984 శుక్రవారం ) | ||
|---|---|---|
| శ్రీ వాణి సినీ ఆర్ట్స్ వారి దర్శకత్వం: పి. చంద్రశేఖర్ రెడ్డి సంగీతం: రాజ్ - కోటి తారాగణం: సుమన్,భానుప్రియ,రామకృష్ణ,గొల్లపూడి,రాళ్ళపల్లి,జయమాలిని.. |
||
01. ఓసోసి దానిమ్మచెక్కవేసి ఉంచు వెన్నెల్లో పక్క - ఎస్.పి. బాలు,పి. సుశీల 02. కట్టేయి కట్టేయి కట్టేయి దూడను కట్టేయి - పి. సుశీల,ఎస్.పి. బాలు 03.కిస్ మి ఆన్ ది లిప్స్ దుప్పట్లోని వాటేసి - అనితా రెడ్డి, ఎస్.పి. బాలు 04. పద్దు రాసుకో ముద్దుగుమ్మ ఇచ్చికున్న ముద్దులన్ని పద్దు రాసుకో- పి. సుశీల 05. వద్దంటే వచ్చావు వానదేవుడో ముద్ద ముద్ద చేసావు - ఎస్.పి. బాలు,పి. సుశీల |
||
ఎదురులేని మొనగాళ్ళు - 1984
| ( విడుదల తేది: 21.09.1984 శుక్రవారం ) | ||
|---|---|---|
| గీతా ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: కె. వాసు సంగీతం: సత్యం తారాగణం: సుమన్,భానుప్రియ,శివకృష్ణ,నూతన్ ప్రసాద్, శ్యామల గౌరి..... |
||
01. తృవ్వట బాబా తలపై పువ్వట జాబిల్లి - ఎస్. జానకి - రచన: వేటూరి 02. నేనే పిడుగు నాపేరే అగ్గి పిడుగు నాపేరు చెబితేనే - ఎస్.పి. బాలు,ఎం. రమేష్ - రచన: డా. సినారె 03. మాపటేల మందు కొడితే చీకటేళ చెంగుపడితే - ఎస్. జానకి - రచన: వేటూరి 04. వానలలో వయసు చలి కౌగిలిలో వలపు చలి - ఎస్.పి. బాలు,ఎస్. జానకి కోరస్ - రచన: వేటూరి 05. వాలు చూపుల కంటిదాన వయసు వచ్చిన - ఎం. రమేష్,ఎస్.పి. శైలజ - రచన: వేటూరి |
||
Friday, June 25, 2021
కుటుంబ గౌరవం - 1984
| ( విడుదల తేది: 09.11.1984 శుక్రవారం ) | ||
|---|---|---|
| జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: రాజాచంద్ర సంగీతం: చక్రవర్తి గీత రచన: వేటూరి తారాగణం: మురళీమోహన్,విజయశాంతి,రంగనాథ్,దీప,గిరిబాబు,గొల్లపూడి.... |
||
01. అమ్మ దొంగా తోడు దొంగా దోచేసాడే మనసు - పి. సుశీల,ఎస్.పి. బాలు 02. ఆనంద దీపావళి మా అనురాగ దీపావళి - ఎం. రమేష్, ఎస్.పి. బాలు, పి. సుశీల బృందం 03. కౌగిళ్లో చెడుగుళ్లో ఆడాలి రేపో మాపో నువ్వా నేనా - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం 04. మాలిని నీవంటి అందాల మోహిని ఊరంతా వెదికిన - ఎస్.పి. బాలు, పి. సుశీల 05. శ్రీమతి సుందర వదనా తిరిగిన బొమ్మా వదిన - ఎస్.పి. బాలు |
||
కురుక్షేత్రంలో సీత - 1984
| ( విడుదల తేది: 22.06.1984 శుక్రవారం ) | ||
|---|---|---|
| హేమాంబిక ఫిలింస్ వారి దర్శకత్వం: బి.వి. ప్రసాద్ సంగీతం: రమేష్ నాయుడు తారాగణం: మోహన్ బాబు,జయసుధ,అంబిక,గొల్లపూడి,త్యాగరాజు,రాజసులోచన, నిర్మల,అన్నపూర్ణ... |
||
01. ఇది మాటలు రాని వేళా మోమాటము తీరే వేళా - పి. సుశీల, పి. జయచంద్రన్ - రచన: రాజశ్రీ 02. ఇప్పుడే తెలిసింది ఎగిరే చుక్కలు ఉన్నాయని నాలో - పి. సుశీల, పి. జయచంద్రన్ - రచన: డా. సినారె 03. కలలు వచ్చే వేళాయే కనులు మూసి నేనుంటే - పి. జయచంద్రన్,పి. సుశీల - రచన: దాసరి 04. నామాలు ఏవైన రూపాలు వేరైనా కొలిచేది ఎవరైనా - పి. సుశీల బృందం - రచన: దాసరి 05. నీలాంటి రసికులు నీలాంటి ధనికులు సరసాల కోసం - ఎస్.పి. శైలజ,వాణి జయరాం బృందం 06. వినరా వినరా ఓబన్నా వివరం చెబుతా వెంకన్న - ఎస్.పి. బాలు బృందం - రచన: కొసరాజు ( గమనిక: ఘంటసాల గారు గానం చేసిన మాణిక్యవీణ ముఫలాలయంతి అనే దండకంలోని కొంత భాగం శీర్షిక సన్నివేశంలో నిర్మాతలు ఉపయోగించుకున్నారు ) |
||
కుర్ర చేష్టలు - 1984
| ( విడుదల తేది: 26.07.1984 గురువారం ) | ||
|---|---|---|
| అనంతలక్ష్మీ క్రియేషన్స్ వారి దర్శకత్వం: రాజాచంద్ర సంగీతం: సత్యం తారాగణం: సుమన్,విజయశాంతి,భాను చందర్,గొల్లపూడి,అన్నపూర్ణ,రాళ్ళపల్లి.... |
||
01. అనంతలక్ష్మీ కల్యాణి అవ్యలానంద దాయిని ( శీర్షిక పద్యం ) - పి. సుశీల 02. ఎందుకో ఈ ఆడజన్మ తనకు తాను నిలువలేని - పి. సుశీల - రచన: ఆత్రేయ 03. కొత్తగా పెళ్ళైన కుర్రవాళ్ళం కోరికలు ఎన్నెన్నో ఉన్న వాళ్ళం - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: ఆత్రేయ 04. పోదామా పోదామా మంగళగిరికి వెళ్లి పోదామా చెలో చెలో - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: కొసరాజు 05. శ్రీరామచంద్రుడంట చింతకాయ పచ్చడంట చిన్నదాని - ఎస్.పి. బాలు - రచన: కొసరాజు |
||
కొత్త దంపతులు - 1984
| ( విడుదల తేది: 24.08.1984 శుక్రవారం ) | ||
|---|---|---|
| శ్రీ మహలక్ష్మి ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: కె. వాసు సంగీతం: చక్రవర్తి గీత రచన: వేటూరి తారాగణం: నరేష్,పూర్ణిమ,సుధాకర్,తులసి,రావి కొండలరావు,జానకి,అన్నపూర్ణ.... |
||
01. ఊరు వాడా నిద్దరోయే ఏరు పొంగి ఎల్లువాయే - పి. సుశీల,ఎం. రమేష్ 02. ఏ రాగ భావాలతో సంగీతముదయించెనో అనురాగ - ఎస్.పి. బాలు,పి. సుశీల 03. పాలు తేనె పండు చెండు పైట కోక - ఎస్.పి. బాలు,పి. సుశీల కోరస్ 04. వయసే వెచ్చని వలపు మనసే దానికి పిలుపు - ఎస్.పి. బాలు,పి. సుశీల 05. సీమంతమే నీకు చిలిపి సీతమ్మ చూపుకై రా రారో - ఎస్.పి. బాలు,రమణ |
||
కొండవీటి నాగులు - 1984
| ( విడుదల తేది: 21.04.1984 శనివారం ) | ||
|---|---|---|
| విశ్వచిత్రా ఎంటర్ ప్రైజెస్ వారి దర్శకత్వం: రాజశేఖర్ సంగీతం: చక్రవర్తి గీత రచన: వేటూరి తారాగణం: కృష్ణంరాజు,శరత్ బాబు,రాధిక,నిర్మల,నూతన్ ప్రసాద్,ప్రభాకర్ రెడ్డి..... |
||
01. కండసిరి పూసిందంట...కొండవీటి నాగులంటే ( పతాక సన్నివేశం బిట్ ) - ఎస్.పి. బాలు 02. కొండవీటి నాగులంటే పులులు పరారు కొండమీద - ఎస్.పి. బాలు 03. కొండెక్కి పండక్కివచ్చావే గంగమ్మ తల్లి - ఎస్. జానకి 04. గున్నమావి కొమ్మల్లో కోయిలమ్మ గుండెల్లో - పి. సుశీల,ఎస్.పి. బాలు కోరస్ 05. ముద్దిలిచ్చి పోరా మూతిమీద ముద్రవేసి పోరా బుగ్గమీద - ఎస్. జానకి కోరస్ |
||
కాంచన గంగ - 1984
| ( విడుదల తేది: 09.11.1984 శుక్రవారం ) | ||
|---|---|---|
| ఉషా కిరణ్ మూవీస్ వారి దర్శకత్వం: వి. మధుసూదనరావు సంగీతం: చక్రవర్తి తారాగణం: సరిత,స్వప్న,శరత్ బాబు,చంద్రమోహన్,అన్నపూర్ణ,చక్రవర్తి,సుత్తివేలు... |
||
01. ఓ ప్రియతమా నా గగనమా ఇంద్రుడెవరు - ఎస్. జానకి,ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ - రచన: వేటూరి 02. ఓహో శ్రీమతి కాంచనా ఎందుకు నీకీ ఆత్మ వంచన - ఎస్. జానకి - రచన: వేటూరి 03. నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మ - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: డా. సినారె 04. బృందావని ఉంది యమునా నది ఉంది మధురాపురి - ఎస్.పి. బాలు - రచన: వేటూరి 05. వనిత లత సరిత మనలేవులే - ఎస్.పి. బాలు - రచన: వేటూరి |
||
కాయ్ రాజా కాయ్ - 1984
| ( విడుదల తేది: 01.06.1984 శుక్రవారం ) | ||
|---|---|---|
| శ్రీనాథ్ మూవీస్ వారి దర్శకత్వం: పరుచూరి బ్రదర్స్ సంగీతం: చక్రవర్తి తారాగణం: చంద్రమోహన్,మురళీమోహన్,నూతన్ ప్రసాద్,తులసి,ముచ్చెర్ల అరుణ, రావు గోపాలరావు,సుమలత.... |
||
01. కాయ్ రాజా కాయ్ కాయ్ రాజా కాయ్.... చూస్తె ఏముంది - ఎస్. జానకి - రచన: పరుచూరి బ్రదర్స్ 02. చేతినుండా గాజులమ్మ లేత గుండె మోజులమ్మా - ఎస్. జానకి,ఎస్.పి. బాలు కోరస్ - రచన: వేటూరి 03. తాళి కట్టిన ఆడది ఆలౌతుంది తాకితే నీ బిడ్డకి - ఎస్.పి. బాలు,సి. పద్మజ - రచన: వేటూరి 04. తొర్రి పళ్ళలో తొండమెక్కింది తీయబొతే నా గుండె - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: పరుచూరి బ్రదర్స్ |
||
Tuesday, June 22, 2021
ఉమా నిలయం - 1984 (డబ్బింగ్ )
| ( విడుదల తేది: 29.12.1984 శనివారం ) | ||
|---|---|---|
| రాజేష్ మూవీస్ వారి దర్శకత్వం: జోషి సంగీతం: శ్యాం,ఎ.ఎ. రాజ్ గీత రచన: గోపి తారాగణం: రాధ,సిల్క్ స్మిత,శ్రీ పల్లవి,శంకర్,షాన్ వాసు,పి.కె. అబ్రహం... |
||
01. అనురాగ మేఘాలు వర్షించు తరణం పలికెను సంగీతమే - ఎస్. జానకి,ఎస్.పి. బాలు 02. రాధా ఇదిగో కృష్ణుడు వచ్చే రాసక్రీడకై - పి. జయచంద్రన్,వాణి జయరాం 03. వెన్న తేనె కలిపినట్లు మాట్లాడేవు ఎందుకు - పి. జయచంద్రన్,ప్రకాష్ రావు,బి. వసంత,బెంగుళూరు లత |
||
Subscribe to:
Posts (Atom)








%20Poster.jpg)

















