Thursday, September 4, 2025

హెచ్చరిక - 1986


( విడుదల తేది: 27.11.1986 గురువారం )
శ్రీ సత్య శ్రీనివాస మూవీస్ వారి
దర్శకత్వం: సత్యారెడ్డి
సంగీతం: శివాజీ రాజా
గీత రచన: ఆత్రేయ
తారాగణం: భానుచందర్,శరత్ బాబు, శోభన, ప్రభాకరరెడ్డి....

01. ఆకాశాన ఇల్లు కట్టి పగలే జాబిల్లనే దీపమెట్టి చుక్కల - పి. సుశీల
02. ఆకాశాన ఇల్లు కట్టి పగలే జాబిల్లనే దీపమెట్టి చుక్కల - ఎస్.పి. బాలు బృందం
03. కదలు కాలము ఆగనీ కథలు నిజమని రాయనీ - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ
04. బంగారు తల్లి సింగారమల్లి నా పాలవెల్లి రావే నిన్ను - ఎం. రమేష్
05. విల్లును వంచిన రాముడివా చల్లని దోచిన కృష్ణుడివా - పి. సుశీల,ఎస్.పి. బాలు

                              --- ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు ---
01. నాకు హృదయం వుంది అది ఇంకా బతికే వుంది - ఎస్.పి. బాలు
02. బంగారు తల్లి సింగారమల్లి నా పాలవెల్లి రావే (దుఃఖం) - ఎం. రమేష్


No comments:

Post a Comment