Thursday, September 4, 2025

ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం - 1991


( విడుదల తేది: 30.08.1991 శుక్రవారం )
శ్రీ సాయి మాధవీ ఆర్ట్స్ వారి
దర్కత్వం: రేలంగి నరసింహారావు
సంగీతం: జె.వి. రాఘవులు
తారాగణం: రాజేంద్రప్రసాద్, దివ్యవాణి,సుత్తి వేలు, రావి కొండలరావు,విజయ,అన్నపూర్ణ.....

01. ఏక దో తీన్ పాడిపాడి రోజు ఇది మనకే ఒక దండగ  - చిత్ర, ఎస్.పి. బాలు - రచన: సాహితి
02. కస్సు బుస్సు పాపాయమ్మాముక్కుమీద కోపాలమ్మా  - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: పిల్లాశ్రీ
03. చిక్కు చిక్కు చిటుక్కు లింగు లింగు లిటుక్కు చిన్నదాని - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: జాలాది
04. డబ్బు ఖర్చు పెట్టకుండా దాచుకోండి నాయనా ఖర్చులన్నీ - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: సాహితి
05. లే లే లేతపచ్చ కో కో కోక చుట్టి సై సై సైగ చేసేవా  - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: జాలాది


No comments:

Post a Comment