| ( విడుదల తేది: అక్టోబర్ 25, 1991 ) | ||
|---|---|---|
| శ్రీ దివ్య జ్యోతి పిక్చర్స్ వారి దర్శకత్వం: పద్మరాజన్ సంగీతం: జాన్సన్ పాటలు: రాజశ్రీ తారాగణం: నితీష్ భరద్వాజ్,సుపర్ణ ఆనంద్,ఫిలోమిన,గణేశన్,M.G. సోమన్ |
||
01. దేవి అంబరాన వెలిసి నాసన్నది వెలిసే దీపం సంగీతం - ఎస్.పి. బాలు 02. నీ వన్నెలన్ని నాకు నేడే నందనం అందాలు చిందవే - ఎస్.పి. బాలు 03. మనసే మురిసే నీ చెలి బంగారు ఆశలలో మల్లెల విరిసే - చిత్ర ( పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు ) |
||
Showing posts with label 1991. Show all posts
Showing posts with label 1991. Show all posts
Thursday, August 27, 2026
గంధర్వుడు - 1991 ( డబ్బింగ్ )
Saturday, July 18, 2026
ఏప్రెల్ 1 విడుదల - 1991
![]() | ||
|---|---|---|
| పూర్ణతేజా క్రియేషన్స్ వారి దర్శకత్వం: వంశీ సంగీతం: ఇళయరాజా గీత రచన: సిరివెన్నెల తారాగణం: రాజేంద్రప్రసాద్, గౌతమి, శుభ, కృష్ణభగవాన్, జయలలిత, వై.విజయ ... |
||
01. ఒకటే ఆశ అందుకో బాషా అంతగా అంకితం చేశా - చిత్ర & మనో 02. చుక్కలు తెల్లంగా తెంపుకు రానా చూస్తావా - మనో& చిత్ర 03. నిజమంటే నిప్పేకాదా ముట్టుకుంటే చుట్టుకోదా - మనో 04. మాటంటే మాటేనంట కంటపడ్డ విధమంతా - ఎస్.పి. బాలు & చిత్ర 05. వంపుల వైఖరి సొంపుల వాకిలి ఇంపువ - ఎస్.పి. బాలు & చిత్ర బృందం |
||
Monday, July 13, 2026
తొలిపొద్దు - 1991
| ( విడుదల తేది: మే 1, 1991 ) | ||
|---|---|---|
| రామరాజు ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: పి. చంద్రశేఖర్ రెడ్డి సంగీతం: వి. శివారెడ్డి గీత రచన : జి. కళ్యాణ రావు తారాగణం: మాదాల రంగారావు,రేణుక,రమాప్రభ, సురేంద్రనాథ్ రెడ్డి,రామకోటయ్య,హేమ.. |
||
01. ఓటేవరికేస్తావురోఎల్లన్న రోఎల్లన్న - ప్రజామణి & ఛాయాదేవి బృందం 02. కదలిరా రైతన్నా కదలిరా బిరా బిరా కదలిరా కూలన్నా - మనో బృందం 03. నకజనకర నకజనకర నాయుడా ఎంత షోకున్నదిరో - ఛాయాదేవి బృందం 04. నవ్వులా చందురుడా ఎన్నెలెల్లా చూపులోడా పోరుబాటకి - పి. సుశీల బృందం 05. నేస్తమా లాల్ సలాం ప్రియ నేస్తమా ( బిట్ ) - పి. సుశీల & మనో 06. నేస్తమా లాల్ సలాం ప్రియ నేస్తమా లాల్ సలాం - మనో & పి. సుశీల 07. పొద్దు పొడుస్తోంది తొలి పొద్దు పొడుస్తోంది ( బిట్ ) - మనో బృందం 08. పొద్దు పొడుస్తోంది తొలి పొద్దు పొడుస్తోంది ఆయుధమై విప్లవ - మనో బృందం |
||
Monday, June 22, 2026
ఎర్ర మందారం - 1991
![]() | ||
|---|---|---|
| ఈతరం ఫిలింస్ వారి దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య సంగీతం: చక్రవర్తి తారాగణం: రాజేంద్రప్రసాద్, యమున, దేవరాజ్, పి.ఎల్. నారాయణరావు, నర్రా వెంకటేశ్వరరావు... |
||
01. ఏంది బుల్లెమ్మో బిర్రున బిగుసుకు - ఎస్.పి. బాలు & చిత్ర - రచన: జాలాది 02. కలికాల ధరమాలు నిన్ను కట్టెల్లో బెట్టేనా - గాయకుడు ? 03. కాదు కాదంటావా దొరను కాదంటావా - పోకూరి బాబురావు & వందేమాతరం శ్రీనివాస్ బృందం - రచన: అదృష్ట దీపక్ 04. యాలోయాల ఉయ్యాల ఏడేడు జనమాలు - నందమూరి రాజా & చిత్ర - రచన: జాలాది 05. రండయ్యో జేజేలు అందాం రండయ్యో - ఎస్.పి. బాలు & ఎస్.పి. శైలజ బృందం - రచన: సిరివెన్నెల |
||
Saturday, May 23, 2026
ఈశ్వర్ - 1991
| కీర్తి క్రియేషన్స్ వారి దర్శకత్వం: విజయరాజా గీత రచన : సిరివెన్నెల సంగీతం: K. భాగ్యరాజ్ తారాగణం: సితార..మొదలగువారు |
||
|---|---|---|
01. అభివందనం ఓ సౌందర్యమా హరి చందనం - కె.జె. ఏసుదాసు & మనో 02. హాయ్ హాయ్ ఏం ఫిగర్ గురు - ఎస్.పి . బాలు బృందం ( పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు ) ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు 01. అనగనగా అనే కదా - ఎస్.పి . బాలు & ఎస్. జానకి 02. ఒప్పంటూ తప్పంటూ - పి . సుశీల 03. దాహం తుఫానులా - చిత్ర 04. దేవుళ్ళు గీవుళ్ళు లేరు - ఎస్.పి . బాలు |
||
Thursday, September 4, 2025
ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం - 1991
![]() | ||
|---|---|---|
| శ్రీ సాయి మాధవీ ఆర్ట్స్ వారి దర్కత్వం: రేలంగి నరసింహారావు సంగీతం: జె.వి. రాఘవులు తారాగణం: రాజేంద్రప్రసాద్, దివ్యవాణి,సుత్తి వేలు, రావి కొండలరావు,విజయ,అన్నపూర్ణ..... |
||
01. ఏక దో తీన్ పాడిపాడి రోజు ఇది మనకే ఒక దండగ - చిత్ర, ఎస్.పి. బాలు - రచన: సాహితి 02. కస్సు బుస్సు పాపాయమ్మాముక్కుమీద కోపాలమ్మా - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: పిల్లాశ్రీ 03. చిక్కు చిక్కు చిటుక్కు లింగు లింగు లిటుక్కు చిన్నదాని - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: జాలాది 04. డబ్బు ఖర్చు పెట్టకుండా దాచుకోండి నాయనా ఖర్చులన్నీ - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: సాహితి 05. లే లే లేతపచ్చ కో కో కోక చుట్టి సై సై సైగ చేసేవా - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: జాలాది |
||
Subscribe to:
Posts (Atom)









%20POSTER.jpg)
%20movie%20Audio%20Cassette%20Covers_aptalkiesFB353D-F45204.jpg)



