Thursday, September 4, 2025

దళం - 1996


( విడుదల తేది: 16.12.1996 శుక్రవారం )
స్నేహ పిక్చర్స్ వారి
దర్శకత్వం: ఆర్. నారాయణ మూర్తి
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
తారాగణం: ఆర్. నారాయణ మూర్తి,పి.ఎల్. నారాయణ,అప్పారావు,సంద్యారాణి,మధురిమ...

01. అమ్మబాబోయి ఆ పోలీసోళ్ళుస్తున్నరు - వరంగల్ శంకర్ బృందం - రచన: భానూరి సత్యనారాయణ
02. అయ్యోరయ్యో ఓ రయ్యో అప్పలకొండ రయ్యో - వందేమాతరం శ్రీనివాస్ బృందం - రచన:
03. అవ్వా నీకు దండమే అత్తవ్వా నీకు దండమే - వందేమాతరం శ్రీనివాస్ - రచన: సుద్దాల అశోక్ తేజ్
04. ఈ బాంబులసీమలో అన్నో నీవు బందూకు - ఎస్. జానకి బృందం - రచన:
05. ఎందాకా చూద్దాంరోయి ఎల్లన్నా ఓరి ఎల్లన్నా - వందేమాతరం శ్రీనివాస్ బృందం - రచన:  గూడా అంజయ్య
06. దళం కదలుతున్నదా దండు కదలుతున్నదా - ఎస్.పి. బాలు బృందం - రచన: భానూరి సత్యనారాయణ
07. పల్లెకే మా పల్లెకొచ్చిన వీరులెవ్వరే - ఎస్.పి. శైలజ, వందేమాతరం శ్రీనివాస్ బృందం - గూడా అంజయ్య


No comments:

Post a Comment