![]() | ||
|---|---|---|
| క్టరి ఫిలిం సర్కూట్ వారి దర్శకత్వం: సూర్య సంగీతం: రాజ్ - కోటి తారాగణం: నరేష్, జయసుధ (గెస్ట్), తులసి, గొల్లపూడి, వేలు... |
||
01. గంట కొట్టింది ఇన్నాళ్ళకి పంట పండింది - లలితా సాగరి,రాజ్ సీతారాం,మంజు - రచన : సాహితి 02. చెలి నీ చూపే గులాబై తాకే హృదయవీణ మ్రోగగా - మనో, పి. సుశీల బృందం - రచన : వడ్డెపల్లి కృష్ణ 03. నీ నామమే ప్రేమకు ప్రాణం నీ ధ్యానమే మన్మధ - చిత్ర,రాజ్ సీతారాం - రచన : అప్పలాచార్య |
||
Showing posts with label NGH - ద. Show all posts
Showing posts with label NGH - ద. Show all posts
Tuesday, November 4, 2025
దిగ్విజయం - 1986
Tuesday, October 28, 2025
దేవుళ్ళు - 2000
| విడుదల తేది: నవంబర్ 10, 2000 | ||
|---|---|---|
| బాబూ పిక్చర్స్ వారి దర్శకత్వం: కోడి రామకృష్ణ సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ గీత రచన: జొన్నవిత్తుల తారాగణం: పృధ్వీ,రాశీ,రమ్యకృష్ణ,అల్లు రామలింగయ్య, బాబూ మోహన్,ఎం.ఎస్. నారాయణ, |
||
01. అందరి బందువయా భద్రాచల రామయ్య ఆదుకొనే ప్రభువయ్యా - ఎస్. పి. బాలు 02. అయ్యప్ప దేవాయ నమః అభయ స్వరూపాయ నమః - ఎస్. పి. బాలు బృందం 03. జయజయ శుభకర వినాయక శ్రీతాళ్ళపాక సిద్ది వినాయక - ఎస్.పి. బాలు 04. నీప్రేమకోరే చిన్నారులం నీ ఒడిని వాలే చందమామలం - చిత్ర & స్వర్ణలత కోరస్ 05. భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామ మయం - ఎస్. పి. బాలు,సుజాత,స్వర్ణలత 06. మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి - ఎస్. జానకి 07. శాంతినికేతన గీతం ఇది సబర్మతీ సంగీతం కాంచీసాగరమిది - చిత్ర & రాజేష్ 08. సిరుల నొసగే ప్రశాంతుల కూర్చిన షిరిడీ సాయి కధా మధుర - సుజాత & స్వర్ణలత బృందం |
||
Thursday, September 4, 2025
దోషి నిర్దోషి - 1990
![]() | ||
|---|---|---|
| డి.వి.ఎస్. ఎంటర్ప్రైజెస్ వారి దర్శకత్వం: వై. నాగేశ్వరరావు సంగీతం: విద్యాసాగర్ గీత రచన: సిరివెన్నెల తారాగణం: శోభన్ బాబు,సుమన్,లిజి,సుధాకర్,సాయికుమార్,బ్రహ్మానందం,బాబూ మోహన్..... |
||
01. అమ్మా దీని తస్సాదియ్యా గుమ్మందాక వచ్చింది - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ 02. ఇట్టాగే తెల్లార్లు చెట్టెక్కి ఉంటారా చెప్పింది వింటారా - చిత్ర, ఎస్.పి. బాలు 03. ఒకటికి ఒకటి కలిపితే ఒకటే మదనుడి మదిలో - ఎస్.పి. బాలు, చిత్ర 04. మనసు మరిగి శిలలు కరిగి ఈ రామాంజనేయ యుద్ధంలో - ఎస్. పి. బాలు 05. ముద్దుగా రావేమి ముంతకుండ పట్టు - పి. సుశీల,ఎస్.పి. బాలు |
||
దొంగ పోలీస్ - 1992
![]() | ||
|---|---|---|
| గోపి ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: కె.ఎస్. ప్రకాష్ సంగీతం: బప్పి లహరి తారాగణం : మోహన్ బాబు,మమత కులకర్ణి,బ్రహ్మానందం,బాబు మోహన్,రాళ్ళపల్లి,అన్నపూర్ణ.... |
||
01. ఆపూల రంగు నీ చీర చెంగు దాచాయి నాలో దీపాలు ఏవో - జేసుదాస్, చిత్ర - రచన: రసరాజు 02. ఓయబ్బో ఇదేం దబ్బా ఒళ్ళంతా వడదెబ్బ గుబగుబలాడే - చిత్ర ,ఎస్.పి. బాలు - రచన: జాలాది 03. జిటి రోడ్డుమీద కొట్టయ్యా సిటీ బండీ పోనీ కిట్టయ్య - మాల్గుడిశోభ, ఎస్.పి. బాలు బృందం - రచన: గురుచరణ్ 04. దేవుడన్నో దండం పెడతా ఓ డవరైన్నో సలాం కొడతా - ఎస్.పి. బాలు,చిత్ర బృందం - రచన: జాలాది 05. బుల్లి బుల్లి లోకముంది బుజ్జి బుజ్జి ఆట ఉంది జాంజం - ఎస్.పి. బాలు, చిత్ర - రచన: గురుచరణ్ |
||
దొంగ - 1985
![]() | ||
|---|---|---|
| విజయలక్ష్మి ఆర్ట్ మూవీస్ వారి దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి సంగీతం: చక్రవర్తి గీత రచన: వేటూరి తారాగణం: చిరంజీవి,రాధ,రావు గోపాలరావు,అల్లు రామలింగయ్య,పూర్ణిమ,రాజ్యలక్ష్మి... |
||
01. అందమా అలా అలా అల్లుకో ఇలా ఇలా కవ్వించే - ఎస్.పి. బాలు, ఎస్. జానకి కోరస్ 02. ఇది పందెం ఇది పంతం నిన్నోడిస్తా - ఎస్. జానికి, ఎస్.పి. బాలు 03. గోలీ మార్ మార్ మార్ కాస్కోరా కౌగిలిస్తే - ఎస్.పి. బాలు 04. తప్పనకా ఒప్పనకా తాకాలని ఉంది బుగ్గ తాకాలని - ఎస్.పి. బాలు, పి. సుశీల 05. దొంగా దొంగా ముద్దుల దొంగ దోచాడు బుగ్గ - పి. సుశీల, ఎస్.పి. బాలు 06. సరి సరి నువ్వు చెప్పిందంతా సరి సరి - ఎస్.పి. బాలు, పి. సుశీల |
||
ధర్మ చక్రం - 1996
![]() | ||
|---|---|---|
| సురేష్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: సురేష్ కృష్ణ సంగీతం: ఎం.ఎం. శ్రీలేఖ తారాగణం: వెంకటేష్,రమ్యకృష్ణ,ప్రేమ,శ్రీవిద్య,రాళ్ళపల్లి,బ్రహ్మానందం... |
||
01. ఇది తీరిపోని ఋణం అది కన్నతల్లి ప్రేమ - ఎస్.పి. బాలు కోరస్ - రచన: వేటూరి 02. చెప్పనా చెప్పనా చిన్న మాట - ఎం.ఎం. శ్రీలేఖ, ఎస్.పి. బాలు - రచన: చంద్రబోస్ 03. తమసోమా మామా పాట పాడుదామా - ఎస్.పి. బాలు - రచన: చంద్రబోస్ 04. ధీరసమీరే యమునా తీరే వసతివనే - చిత్ర,ఎస్.పి. బాలు - రచన: వేటూరి 05. సొగసు చూడ హాయి హాయిలే - ఎస్.పి. బాలు,చిత్ర - రచన: చంద్రబోస్ 06. హల్లో హల్లో ఐ వాంట్ ఇంటర్వ్యూ - చిత్ర,ఎస్.పి. బాలు కోరస్ - రచన: చంద్రబోస్ |
||
దళం - 1996
![]() | ||
|---|---|---|
| స్నేహ పిక్చర్స్ వారి దర్శకత్వం: ఆర్. నారాయణ మూర్తి సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ తారాగణం: ఆర్. నారాయణ మూర్తి,పి.ఎల్. నారాయణ,అప్పారావు,సంద్యారాణి,మధురిమ... |
||
01. అమ్మబాబోయి ఆ పోలీసోళ్ళుస్తున్నరు - వరంగల్ శంకర్ బృందం - రచన: భానూరి సత్యనారాయణ 02. అయ్యోరయ్యో ఓ రయ్యో అప్పలకొండ రయ్యో - వందేమాతరం శ్రీనివాస్ బృందం - రచన: 03. అవ్వా నీకు దండమే అత్తవ్వా నీకు దండమే - వందేమాతరం శ్రీనివాస్ - రచన: సుద్దాల అశోక్ తేజ్ 04. ఈ బాంబులసీమలో అన్నో నీవు బందూకు - ఎస్. జానకి బృందం - రచన: 05. ఎందాకా చూద్దాంరోయి ఎల్లన్నా ఓరి ఎల్లన్నా - వందేమాతరం శ్రీనివాస్ బృందం - రచన: గూడా అంజయ్య 06. దళం కదలుతున్నదా దండు కదలుతున్నదా - ఎస్.పి. బాలు బృందం - రచన: భానూరి సత్యనారాయణ 07. పల్లెకే మా పల్లెకొచ్చిన వీరులెవ్వరే - ఎస్.పి. శైలజ, వందేమాతరం శ్రీనివాస్ బృందం - గూడా అంజయ్య |
||
దేశద్రోహులు - 1995
![]() | ||
|---|---|---|
| ప్రసన్న భారతి ఫిలిమ్స్ వారి దర్శకత్వం: భానుచందర్ సంగీతం: భానుచందర్ తారాగణం: భానుచందర్,ఆలీ,బాషా,కల్పనారాయ్,తనికెళ్ళ భరణి..... |
||
01. ఎవడురా అన్నం పెట్టిన చేతిని నరికిన వాడు - ఎస్.పి. బాలు - రచన: సిరివెన్నెల 02. ఓయబ్బో చక్కటి చిక్కని ముద్దుల నా దొరసాని - ఎస్.పి. బాలు, సుధ - రచన: వెన్నెలకంటి 03. చందమామ రావే రావే వాన వాన్ పోవే - చిత్ర,ఎస్.పి. బాలు - రచన: వెలిదెండ్ల 04. చేయ్య్యేస్తే చాలు - చిత్ర, ఎస్.పి. బాలు బృందం - రచన: వెలిదెండ్ల 05. హే మిస్టర్ హే మిస్టర్ - చిత్ర, అనితారెడ్డి - రచన: దేవేంద్ర |
||
దండోరా - 1993
| ( విడుదల తేది: 27.07.1993 మంగళవారం ) | ||
|---|---|---|
| స్నేహ చిత్రా వారి దర్శకత్వం: ఆర్. నారాయణ మూర్తి సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ తారాగణం: ఆర్. నారాయణ మూర్తి,సుమిత్ర |
||
01. ఎందరో బలైపోయారు మరెందరో - వందేమాతరం శ్రీనివాస్ కోరస్ - రచన: భానూరి సత్యనారాయణ 02. ఓర్నీయబ్బ ఓర్నీ అక్క ఇదేమి రాజ్యమురో - వందేమాతరం శ్రీనివాస్ - రచన: గూడా అంజయ్య 03. కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మా - నాగన్న బృందం - రచన: పాముల రామచంద్ర రావు 04. కొండల్లో కోయిల - వందేమాతరం శ్రీనివాస్,మంజులా శ్రీనివాస్ బృందం - రచన: జయరాజ్ 05. దండోరా మ్రోగింది దండు - వందేమాతరం శ్రీనివాస్ బృందం - రచన: అల్లం నారాయణ 06. సార మనదిరా కారు మనదిరా - వంగపండు,వరంగల్ శంకర్, ఉషశ్రీ బృందం - రచన: జి.వై. గిరి |
||
Saturday, June 7, 2025
ధర్మం దారితప్పితే -1980
| ( విడుదల తేది : 19.09.1980 శుక్రవారం ) | ||
|---|---|---|
| కనకదుర్గ సినీ ఎంటర్ ప్రైజెస్ నిర్మాత: ఎస్.శకుంతలదేవి దర్శకత్వం: శ్రీనివాసరెడ్డి సంగీతం: ఎం.రంగారావు (మారెళ్ళ రంగారావు) తారాగణం: రంగనాథ్, చంద్రమోహన్, ప్రభ, ఉషాచౌదరి, త్యాగరాజు, జ్యొతిలక్ష్మి, విజయభాను |
||
01. నువ్వు పిలవాలి నేను పలకాలి వేణు గానానివై - రామకృష్ణ, వాణిజయరాం - రచన: మైలవరపు గోపి 02. బంతులు చూడరా ముద్దబంతులు - మారెళ్ళ రంగారావు, ఎల్.ఆర్.ఈశ్వరి - ఎం.కె. సుగమ్ బాబు - పై పాటల ప్రదాత శ్రీ శిష్ట్లా ప్రభాకర్, నరసపురం - - ఈ చిత్రంలోని ఇతర పాటలు, వివరాలు అందుబాటులో లేవు - |
||
Tuesday, May 20, 2025
దాంపత్యం - 1985
| ( విడుదల తేది: 12.07.1985 శుక్రవారం ) | ||
|---|---|---|
| అనురాధ ఆర్ట్ కంబైన్స్ వారి దర్శకత్వం: ఎ. కోదండరామిరెడ్డి సంగీతం: చక్రవర్తి గీత రచన: జి. సత్యమూర్తి తారాగణం: అక్కినేని,జయసుధ,సుహాసిని,తులసి,మురళీ మోహన్,గుమ్మడి..... |
||
01. అందాల అలివేణి ఈ ఇంటి మహారాణి అలుగితే - ఎస్.పి. బాలు బృందం 02. అడుగు ఇస్తా పిలువూ వస్తా అడగందే అమ్మైన - పి. సుశీల,నందమూరి రాజా 03. ఈ ఇంటి మహారాజు సుగుణాల నెలరాజు - పి. సుశీల బృందం 04. కుహూ..కుహూ..కోయిలకోయిలపాడమ్మా - పి. సుశీల,ఎస్.పి. బాలు 05. డాక్టర్ గారండి నా బాధ ఆలకించండి - పి. సుశీల,ఎస్.పి. బాలు 06. మల్లెమొగ్గ రారా రావే ఇంత సిగ్గా రారా రావే - ఎస్.పి. బాలు,పి. సుశీల ..... పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు ... |
||
Sunday, January 7, 2024
ధర్మయుద్ధం - 1989
![]() | ||
|---|---|---|
| భాగీరధ ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: ముత్యాల సుబ్బయ్య సంగీతం: చక్రవర్తి తారాగణం: రాజశేఖర్,రజని,రావు గోపాలరావు,సుత్తివేలు.... |
||
01. అద్దిరబన్నో రాజ బుడతడొచ్చాడు వద్దుర అన్నో - వందేమాతరం,లలితాసాగారి బృందం - రచన: జాలాది 02. తీర్చుకో తియ్యంగా కోరుకున్న యవ్వనాల దాహం - ఎస్.పి. బాలు బృందం - రచన: సిరివెన్నెల 03. నిండు నూరేళ్ళ జీవితం అందుకోనీకు అంకితం - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: జాలాది 04. రాక రాక వచ్చిరమ్మా రాతిరంతా ఉండవమ్మ ఎన్నెలా - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: జాలాది ఈ క్రింది పాట అందుబాటులో లేదు 01. నిండు నూరేళ్ళ జీవితం అందుకోనీకే అంకితం - ఎస్. జానకి - రచన: జాలాది |
||
Labels:
NGH - ద
ద్రువ నక్షత్రం - 1989
![]() | ||
|---|---|---|
| శ్రీ ఉషా ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: వై. నాగేశ్వరరావు సంగీతం: చక్రవర్తి తారాగణం: వెంకటేష్,రజని,మోహన్ బాబు,శారద,గొల్లపూడి... |
||
01. ఈ అర్దరాత్రిలోన పాపా ఈ చిమ్మ చీకట్లోన పాప - ఎస్.పి. బాలు బృందం - రచన: ఆత్రేయ 02. కసిగా ఓ కౌగిలి ఇస్తా కాదనకయ్యా - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ 03. పెళ్లి పెళ్లి యిప్పుడే అంది అబ్బాయి పదే పదే - ఎస్.పి. బాలు,ఎస్. జానకి బృందం - రచన: వేటూరి 04. రంభలకీ రంగులకీ ఝంకు ఝమారా - ఎస్.పి. బాలు,ఎస్. జానకి బృదం - రచన: వేటూరి 05. హౌలీ హౌ లవ్ లీ లవ్ చిత్తడి చినుకుల చిటపటలో - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: వేటూరి |
||
Labels:
NGH - ద
Friday, January 5, 2024
దేవుడు చేసిన పెళ్లి - 1989 ( డబ్బింగ్ )
![]() | ||
|---|---|---|
| సంగీతం: శంకర్ - గణేష్ |
||
- ఈ చిత్ర వివరాలు,పాటలు అందుబాటులో లేవు - |
||
Labels:
NGH - ద
దేవి అనుగ్రహం - 1989 ( డబ్బింగ్ )
![]() | ||
|---|---|---|
| సంగీతం: శంకర్ - గణేష్ గీత రచన:రాజశ్రీ |
||
- ఈ చిత్ర వివరాలు,పాటలు అందుబాటులో లేవు - |
||
Labels:
NGH - ద
దాసి - 1989
![]() | ||
|---|---|---|
| సంగీతం: బి. నరసింగరావు |
||
- ఈ చిత్రంలో నేపధ్య సంగీతం తప్ప పాటలు లేవని సినీ నిర్మాత,సంగీత దర్శకుడు శ్రీ బి. నరసింగ రావు గారు తెలియ జేశారు.- |
||
Labels:
NGH - ద
Saturday, April 2, 2022
దొంగలు బాబోయ్ దొంగలు - 1984
| ( విడుదల తేది: 06.12.1984 గురువారం ) | ||
|---|---|---|
| త్రిమూర్తి మరియు శశిరేఖ ఫిలిమ్స్ వారి దర్శకత్వం: కె.యస్.ఆర్. దాస్ సంగీతం: సత్యం తారాగణం: కృష్ణ,రాధ,సత్యనారాయణ,ప్రభాకర రెడ్డి,పద్మనాభం,అంజలీ దేవి,అన్నపూర్ణ... |
||
01. ఓయి మగడ కాబోయే మొగుడ ఇద్దరి నడుమ వద్దుర రగడ - పి. సుశీల - రచన: డా. సినారె 02. ఓసోసి కుర్రదానా వగరున్న చిన్నదానా సై అంటే కడతా జంట - ఎస్.పి. బాలు - రచన: గోపి 03. తాగిన మైకంలో ఉన్నాము ఉన్న నిజం - ఎస్.పి. బాలు, జి. ఆనంద్ బృందం - రచన: కొసరాజు 04. నీలోన లోలోన ఒకటే తాపం నీకన్నా నాకేమో - పి. సుశీల,ఎస్.పి. బాలు కోరస్ - రచన: ఆరుద్ర 05. నేనంటేనే ఏమో అన్నావు ఇంటా బయటా స్వాగత - పి. సుశీల,ఎస్.పి. బాలు- రచన: డా. సినారె |
||
Labels:
NGH - ద
దేవుని రూపాలు - 1984
| ( విడుదల తేది: 15.06. 1984 శుక్రవారం ) | ||
|---|---|---|
| భానోదయ ఫిలిమ్స్ వారి దర్శకత్వం: రామ్మోహన్ రావు గుల్లపల్లి సంగీతం: సత్యం తారాగణం: శరత్ బాబు, కవిత, మురళీమోహన్, సత్యనారాయణ.... |
||
01. ఈశ్వరా పరమేశ్వరా ఏలుకో మమ్మాదుకో- ఎస్. జానకి, రమణ,బి. వసంత - రచన: ఆత్రేయ 02. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ( ఇంగ్లీష్ సాంగ్ బిట్ ) - ఎస్. జానకి, ఎస్.పి. బాలు కోరస్ 03. యాంకీ డుబ్ల్ ( ఇంగ్లీష్ సాంగ్ బిట్ ) - ఎస్. జానకి కోరస్ 04. శ్రీశైల భ్రమరాంబికా ఓ చల్లని తల్లి వెలుగుల వెల్లి - ఎస్.పి. బాలు- రచన: డా సినారె 05. సిక్స్ పెన్స్ ( ఇంగ్లీష్ సాంగ్ బిట్ ) - ఎస్. జానకి కోరస్ 06. హే దేవా హే దీనబంధు హే దివ్య కారుణ్యసిందో- ఎస్. జానకి, రమణ - రచన: ఆత్రేయ |
||
Labels:
NGH - ద
దాహం దాహం - 1984 ( డబ్బింగ్ )
| ( విడుదల తేది: 11.05.1984 శుక్రవారం ) | ||
|---|---|---|
| కళాకేంద్ర మూవీస్ వారి దర్శకత్వం: కె. బాలచందర్ సంగీతం: ఎం.ఎస్. విశ్వనాధం గీత రచన: శ్రీశ్రీ తారాగణం: సరిత,రాధారవి,వీరస్వామి,షణ్ముగం….. |
||
01. అన్నా మార్చవయ్య కాలం రైతన్నా అన్నా తీర్చవయ్యా - ఎస్.పి. బాలు 02. తాటాకు బొమ్మరింట దాగున్న సూరీడా దాగాని కంటినీరు - పి. సుశీల 03. మనసైన మరదలిని మచ్చికైనా గడసరిని - పి. సుశీల 04. మేఘం తిరుగుతాది మింటినిండ కమ్ముతాది - ఎస్. జానకి,ఎస్.బాలు బృందం |
||
Labels:
NGH - ద
దానవుడు - 1984
| ( విడుదల తేది: 16.11.1984 శుక్రవారం ) | ||
|---|---|---|
| సంతోష ఆర్ట్ మూవీస్ వారి దర్శకత్వం: కోడి రామకృష్ణ సంగీతం: చక్రవర్తి తారాగణం: శోభన్ బాబు,జయసుధ,రావు గోపాలరావు,సత్యనారాయణ,గొల్లపూడి, నూతన ప్రసాద్,నిర్మల,జయమాలిని.... |
||
01. జేలు కొట్టారా జంతర మంతర తాయెత్తు - ఎస్.పి.బాలు, ఎం. రమేష్, ఎస్.పి. శైలజ బృందం - రచన: వేటూరి 02. తెలుగింటి ఆడపడుచు నవ్వుకున్నది - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి 03. దిగిరాను దిగిరాను రానంటే రానేరాను మబ్బుల్లో - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 04. ప్రేమను ప్రేమతో ప్రేమగా ప్రేమస్తే మనసంతా - ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె 05. ముసుగులో ఉంటే ముద్దు యహ యహ యహ - ఎస్ జానకి, ఎస్.పి. బాలు- రచన: డా. సినారె 06. రాలి పోయింది ఒక పువ్వు స్వామిని చేరి చేరకనే - ఎస్.పి. బాలు- రచన: గోపి |
||
Labels:
NGH - ద
Subscribe to:
Posts (Atom)









.jpg)




%20Poster%20Design.jpg)













