Tuesday, November 4, 2025

మొండి మొగుడు - 1985 ( డబ్బింగ్ )


( విడుదల తేది: మార్చి 29, 1985 )
శాంతి ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: ఎస్.పి. ముత్తురామన్
సంగీతం: ఇళయరాజా
గీత రచన: గబ్బిట మధుమోహన్
తారాగణం: సుమన్, అంబిక, వై.జి. మహేంద్ర, సుమిత్ర మొదలగువారు..

01. కాలం చేసిన గారడీలోకలిసాం ఒకరొకరం - రామకృష్ణ, పి. సుశీల
02. ప్రేమేదైవం జనులతో అన్నారే జీవులందరి ప్రాణం ఒకటే - పి. సుశీల
                        ( ఈ చిత్రంలోని ఇతర పాటలు, వివరాలు అందుబాటులో లేవు )


No comments:

Post a Comment