Showing posts with label NGH - మ. Show all posts
Showing posts with label NGH - మ. Show all posts

Tuesday, August 18, 2026

మరో దేవత - 1984


( విడుదల తేది: మార్చి 29, 1984 )
ఆర్.ఆర్. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: పి. దుర్గా ప్రసాద్
సంగీతం: జె.వి. రాఘవులు
గీత రచన : మైలవరపు గోపి
తారాగణం: సత్యేంద్రకుమార్, ఈశ్వరరావు, అనిత, సుశీల, కృష్ణప్రియ,రాజబాబు,గిరిజ

 01. ఒంటరిదాన్ని వయసుకు తుంటరిదాన్ని మెచ్చిన - పి. సుశీల
02. ఓ వెలిగించు చిరుదీపిక చెలి నా గుండెలో ఈ కళ్ళలో - ఎస్.పి. బాలు
03. నిన్న మొన్నటిదాకా కుర్రది కునుకుతూ ఉండేది - పి. సుశీల



Monday, August 10, 2026

ముక్కోపి - 1984


( విడుదల తేది: నవంబరు 9, 1984 )
శ్రీ విజయకృష్ణా మూవీస్ వారి
దర్శకత్వం: విజయ నిర్మల
సంగీతం: చక్రవర్తి
గీత రచన: వేటూరి
తారాగణం: నరేష్,రాధ,సుధాకర్,సత్యనారాయణ,రావు గోపాల రావు,
సాక్షి రంగారావు,సుత్తివేలు,రమాప్రభ

01. అందమంటే నీదేనమ్మ అందమంటే సిగ్గేలమ్మా రాజ - ఎస్.పి. బాలు & పి. సుశీల
02. అలగా కళగా సిరివెన్నెలగా కలికి నవ్విందిరా వగలే - ఎస్.పి. బాలు & ఎస్.పి. శైలజ
03. ఇదే ఇదలే మధుమాసం ఇలా విరిసెలే మన కోసం -పి. సుశీల, జయచంద్రన్
04. కొత్తపేట కోడిపేట్టరో దాని కులుకు చూపు గుండెలోన - ఎస్.పి. బాలు బృందం
05. కోపం కాదిది కళాప్రకోపం తాపం కాదిది రసప్రతాపం - ఎస్.పి. బాలు



Saturday, May 23, 2026

మంచుకొండలు - 1982 ( డబ్బింగ్ )


( విడుదల తేది: అక్టోబర్ 2, 1982 )
సినీ రామాస్ వారి
దర్శకత్వం: ఐ.వి. శశి
సంగీతం: శ్యామ్
గీత రచన: రాజశ్రీ
తారాగణం: రతీష్,సీమ,రాణి పద్మిని,జోస్, బాలు,కె. నాయర్

01. పలికినవి మధువుల వేళ - ఎస్.పి. బాలు,జి. ఆనంద్ & కౌసల్య కోరస్
02. యవ్వనం మోహనం తరగని చందనం  - ఎస్. జానకి & జి. ఆనంద్ 

                              ( పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు )



Tuesday, February 3, 2026

మాయదారి మనుషులు - 1980


( విడుదల తేది:  1980 )
శ్రీ లక్ష్మీ వినాయక ఆర్ట్ ప్రొడక్షన్స్
దర్శకత్వం: ఎస్.పి.ఆర్. ప్రసాద్ 
గీత రచన: డాక్టర్ సి. నారాయణ రెడ్డి
సంగీతం: సత్యం
తారాగణం:  కృష్ణ సుధీర్, జయంత్ బాబు,హరిప్రియ,వసంత,హలం,శ్యాంబాబు
01. పయనించరా పయనించరా ఎద పెంచి - రామకృష్ణ కోరస్ 
02. వీధి వీధి వింటూ ఉంది నా పాట - ఎస్. జానకి



Tuesday, November 4, 2025

మొండి మొగుడు - 1985 ( డబ్బింగ్ )


( విడుదల తేది: మార్చి 29, 1985 )
శాంతి ఎంటర్ ప్రైజెస్ వారి
దర్శకత్వం: ఎస్.పి. ముత్తురామన్
సంగీతం: ఇళయరాజా
గీత రచన: గబ్బిట మధుమోహన్
తారాగణం: సుమన్, అంబిక, వై.జి. మహేంద్ర, సుమిత్ర మొదలగువారు..

01. కాలం చేసిన గారడీలోకలిసాం ఒకరొకరం - రామకృష్ణ, పి. సుశీల
02. ప్రేమేదైవం జనులతో అన్నారే జీవులందరి ప్రాణం ఒకటే - పి. సుశీల
                        ( ఈ చిత్రంలోని ఇతర పాటలు, వివరాలు అందుబాటులో లేవు )


Sunday, July 13, 2025

మనిషి - మృగము ( విడుదల కాలేదు )


( విడుదల కాలేదు )
కమల చిత్రా మూవీస్ వారి
దర్శకత్వం: కె.ఎస్. రెడ్డి
సంగీతం: ?
తారాగణం: జమున,జగ్గయ్య,కవిత,నరసింహరాజు,జయమాలిని,కవిత...

01. ఒక మాటకి ప్రాణం ఇవ్వాలంటే నేనే ఒక వెటుకి - ఎస్.పి. బాలు
02. నా అందం చూసి అన్నారందరూ కలసి - ఎస్. జానకి
03. నీ కౌగిలి అది నా లోగిలి కావాలికి నూరేళ్ళకు - ఎస్.పి. బాలు,పి. సుశీల
04. మనిషి మృగమౌతున్న మార్చలేని మానవులము - ఎస్.పి. బాలు


Monday, June 9, 2025

ముత్యాల పందిరి - 1980(డబ్బింగ్)


( విడుదల కాలేదు )
శిరీష్ లక్ష్మీ కంబైన్స్ వారి
దర్శకత్వం: వి.సోమనాధన్
సంగీతం: ఎం.ఎస్.విశ్వనాధన్
గీత రచన: రాజశ్రీ
తారాగణం: కమల్ హసన్,

                     .. పాటలు,ఇతర వివరాలు అందుబాటులో లేవు,పై విషయాలు తెలియజేసిన
                                           వారు శ్రీ బి. రాజశేఖర్,ఖమ్మం..


Tuesday, May 20, 2025

మనవూరి రాముడు - 1981


( విడుదల తేది: 01.05.1981 శుక్రవారం )
శ్రీ చేతన చిత్రా వారి
దర్శకత్వం: పేరాల సుబ్రహ్మణ్యం
సంగీతం: సత్యం
తారాగణం: మురళీమోహన్,దీప,ఈశ్వర్ రావు,కవిత.....

01. అంత మెత్తగా అడుగేయాకు మేనంతా జిల్లుమంటుంది - ఎస్.పి. బాలు - రచన: గోపి
02. కలసిన మన బంధము నిలుచును కలకాలము - జాలీ అబ్రహం,ఎస్. జానకి - రచన: వీటూరి
03. గుడిలో గంటెమ్రోగిందా గుండెలో గుబులే రేగిందా - ఎస్. జానకి,కృష్ణ- రచన: వీటూరి
03. రామరామశ్రీరామ పరాత్పర - ఎస్.పి. బాలు బృందం - రచన: కొసరాజు
01. అంత మెత్తగా అడుగేయాకు మేనంతా జిల్లుమంటుంది - ఎస్.పి. బాలు - రచన: గోపి
02. కలసిన మన బంధము నిలుచును కలకాలము - జాలీ అబ్రహం,ఎస్. జానకి - రచన: వీటూరి
03. గుడిలో గంటెమ్రోగిందా గుండెలో గుబులే రేగిందా - ఎస్. జానకి,కృష్ణ- రచన: వీటూరి
03. రామరామశ్రీరామ పరాత్పర - ఎస్.పి. బాలు బృందం - రచన: కొసరాజు
                                    --- పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు --


Monday, May 5, 2025

మహాభక్తుడు సిద్దయ్య


( చిత్రం విడుదల కాలేదు )
శ్రీ ఉదయలక్ష్మి మూవీస్ వారి
గీత రచన: కడియాల
సంగీతం: పూర్ణచంద్ర రావు

01. చంచలంబగు జగతిలోన శాశ్వతంబొకటేదిరా - పి.బి. శ్రీనివాస్
02. సరసకు రావేమిరా నాసామి నిన్నే కోరి - ఎస్. జానకి
                                                 - పాటల ప్రదాత శ్రీ రమేష్ పంచకర్ల -


Monday, January 20, 2025

మా ఇంటి ప్రేమాయణం - 1983


( విడుదల తేది: 11.08.1983 గురువారం )
చంద్రమణి ప్రొడక్షన్స్ వారి
సంగీతం: జె.వి. రాఘవులు
తారాగణం : చంద్రమోహన్, శరత్ బాబు, ప్రసాద్ బాబు, నూతన ప్రసాద్, సులక్షణ, జ్యోతి,
రమాప్రభ, చిరంజీవి .....

01. ఊరేది పేరేది గొల్లభామ నినుచూసి మతిపోయే  - రామకృష్ణ, పి. సుశీల - రచన: డా. సినారె
02. కోరి  కోరి  వచ్చానే చకోరీ నిన్నే కోరికోరి వచ్చానే -జి. ఆనంద్ - రచన: ఆరుద్ర
03. మా ఇంటి ప్రేమాయణం -ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ,జి. ఆనంద్,రమణ - రచన: ఆరుద్ర
04. హే అందం చందం భజగోవిందం ఐతే గైతే బంధం -కె.జె. ఏసుదాస్ కోరస్ - రచన: గోపి

గమనిక:  " కౌసల్య సుప్రజారామా"  ఘంటసాల గారు పాడిన శ్లోకాన్ని చిత్ర ప్రారంభ శ్లోకంగా                                            నిర్మాతలు ఉపయోగించుకున్నారు.


Monday, December 30, 2024

మహానగరంలో మాయగాడు - 1984


( విడుదల తేది: 28.06.1984 గురువారం )
శ్యాంప్రసాద్ ఆర్ట్స్ వారి
సంగీతం: సత్యం
గీత రచన: వేటూరి
తారాగణం: చిరంజీవి,విజయశాంతి,అల్లు రామలింగయ్య,గిరిబాబు,జయమాలిని,నిర్మల..

01. అమరాపురి పట్టణమేలు ( హరికధ ) - ఎస్.పి. బాలు, పి. సుశీల
02. తూగో జిల్లా పెద్దాపురం ఫేమస్ కృష్ణా జిల్లా - ఎస్. జానకి,ఎస్.పి. శైలజ
03. మహానగరంలో మాయగాడు చిరకాలంగా - ఎస్.పి. బాలు కోరస్
04. యమ్మ యమ్మ ..ఉడుకు ఉడుకుగా ఉంది యమ్మ యమ్మ - పి. సుశీల,ఎస్.పి. బాలు
05. వెధవ ఒట్టి వెధవ అని ఊరంతా అంటుంటే ఏమో అని అనుకున్నా - ఎస్. జానకి

Wednesday, August 7, 2024

మాయావి - 1980


( విడుదల తేది: 31.03.1980 సోమవారం )
బాపు ఫిలిమ్స్ వారి
దరకత్వం: రాజ్ కుమార్
సంగీతం : సత్యం
తారాగణం: వల్లం నరసింహరావు, మల్లాది సత్యనారాయణ, రాంబాబు, రవికుమార్, జి.హెచ్.రెడ్డి, సురేష్, యమున, హలం
01. ఇది ఎదో పరవశం మది మురిసి పోయెనే - పి. సుశీల - రచన: కవితశ్రీ
02. ఒకరికి మధువు నిషా ఇంకొకరికి మగువ నిషా - ఎస్. జానకి - రచన: గోపి
03. కోరినవాడే చేరెను నేడే  - ఎల్.ఆర్. ఈశ్వరి బృందం - రచన:   కవితశ్రీ
04. దూరాకాశ వీధుల్లో తారాదీపాలూ భారమైనా - ఎస్. జానకి - రచన: దేవులపల్లి
                                - వివరాలు అంతర్జాలం నుండి సేకరించినవి -


Wednesday, May 22, 2024

ముఖ్యమంత్రి - 1984


( విడుదల తేది: 27.04.1984 శుక్రవారం )
వినయ్ మూవీస్ వారి
దరకత్వం: విజయ నిర్మల
సంగీతం: చక్రవర్తి
తారాగణం: కృష్ణ,రావు గోపాలరావు,అల్లు రామలింగయ్య...

01. గూటిలోన గువ్వ హై ముట్టుకున్న - ఎస్.పి.బాలు,ఎం. రమేష్ బృందం - రచన: వేటూరి
02. టక్కరి టక్కరి భామా చుక్కల పొద్దుకు - ఎస్.పి. బాలు,పి. సుశీల - రచన: వేటూరి
03. పద్మవ్యూహం ఇది పద్మవ్యూహం - ఎస్.పి. బాలు - రచన: ఆత్రేయ
04. రైటో వస్తున్నా ఒంగో ఒంగున్నా - ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు - రచన: వేటూరి


Thursday, May 9, 2024

మానసవీణ - 1984


( విడుదల తేది: 15.07.1984 ఆదివారం )
అండాళ్ కంబైన్స్ వారి
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గీత రచన: ఆత్రేయ
తారాగణం: రాజ్ కుమార్,రేవతి,నారాయణ రావు,రమణ మూర్తి,బాలాజి,పద్మ...

01. ఎవ్వరిదీ ఈ పిలుపు ఎక్కడిది ఈ వెలుగు - కె.జె. యేసుదాసు,పి. సుశీల
02. ఒకానొక తోటలో ఒకానొక తీగలో ఒకేఒక పువ్వు - పి. సుశీల
03. నీ నీలినయనాల రవళించు రాగాల - ఎస్.పి. బాలు,పి. సుశీల
04. బుసలు కొడితేనే నాగు నాగు తిరగబడితేనే - ఎస్.పి. బాలు
05.హృదయాన్ని ఎవరు నిదురలేపారు అనురాగాన్ని - వాణి జయరాం


Saturday, January 27, 2024

మిస్ పమీల - 1989 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 30.12.1989 శనివారం)
సంగీతం: రాజమణి
- ఈ చిత్ర వివరాలు,పాటలు అందుబాటులో లేవు -


Friday, January 26, 2024

మంచివారు మావారు - 1989


( విడుదల తేది:01.12.1989 శుక్రవారం)
జె.ఆర్.ఆర్. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఐ.వి. శశి
సంగీతం: శ్యాం
తారాగణం: డాక్టర్ రాజ్ శేఖర్,జీవిత,సాధన,అన్నపూర్ణ,సుధాకర్,బ్రహ్మానందం..
01. ఆషాడ వేళా ఆషాడ వేళా ఆకాశమంతా ఆనందడోల - ఎస్.పి. బాలు కోరస్ - రచన: సిరివెన్నెల
02. ఇలా ఈ నవ్వులే గులాబీ పువ్వులై ఈనాడు ఆడి పాడి - ఎస్.పి. బాలు,చిత్ర బృందం - రచన: జాలాది
03. సంసారమే ప్రణయ కావ్యం శృంగార సంగీత కావ్యం - ఎస్.పి. బాలు,( చిత్ర ఆలాపన ) - రచన: జాలాది


Tuesday, January 23, 2024

మౌనపోరాటం  - 1989


( విడుదల తేది: 01.07.1989 గురువారం )
ఉషాకిరణ్ మూవీస్ వారి
దర్శకత్వం: మోహన్ గాంధి
సంగీతం: ఎస్. జానకి ( గాయిని )
తారాగణం: వినోద్ కుమార్,యమున,కోట శ్రీనివాస్ రావు,రాళ్ళపల్లి,ప్రసాద్ బాబు...
01. ఏ బాపు నేర్పనది సత్యాగ్రహము ఇదే సతి ఆగ్రహము - ఎస్. జానకి - రచన: వేటూరి
02. జుంభారే జుంభారే రంగోలి రంగోలి - ఎస్. జానకి,ఎస్.పి. బాలు బృందం - రచన: జాలాది
03. దొర రాకకోసం వేచి ఉన్నవి నా కనులు ఇవి కోన కోయిల - ఎస్. జానకి - రచన: వేటూరి
04. యాల యాల యాలగా ఇదేమి ఉయ్యాల యాలగాలి ఇదెక్కడి - ఎస్. జానకి - రచన: వేటూరి
05. లోలిలిట లోలిలిట గాలి ఎదో సోకింది కాలిఘట - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: వేటూరి


ముద్దుల మావయ్య - 1989


( విడుదల తేది: 07.04.1989 శుక్రవారం)
భార్గవా ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కోడి రామకృష్ణ
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: బాలకృష్ణ,విజయశాంతి,సీత,సుధాకర్,రాజాకృష్ణ..
01. ఆకుచాటున పిందె తడిసెనోయి  మావా మారాకు - ఎస్. జానకి,ఎస్.పి. బాలు - రచన: వెన్నెలకంటి
02. ఓం శాంతి  శాంతిహి చేమంతి బుగ్గకి - ఎస్.పి. బాలు,పి. సుశీల బృందం - రచన: వెన్నెలకంటి
03. చుక్కేసుకొచ్చానమ్మో  చూడు పక్కేసి చేరుకోవే జోడు - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ - రచన: డా. సినారె
04. చెంగు చెంగు ముద్దాడంగా చెల్ మోహన రంగా - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: వెన్నెలకంటి
05. మావయ్య అన్న పిలుపు మాయింట ముద్దు - ఎస్.పి. బాలు,పి. సుశీల,ఎస్.పి. శైలజ - రచన: వెన్నెలకంటి
06. హే రాజా విలాసం నాది ఇక ఈ తాజా కులాసా నాది - ఎస్.పి. బాలు బృందం - రచన: వెన్నెలకంటి


ముత్యంమంత ముద్దు - 1989


( విడుదల తేది: 02.02.1989 గురువారం)
ప్రమోదా ఆర్ట్ ఫిలింస్ వారి
దర్శకత్వం: రవిరాజా పినిశెట్టి
సంగీతం: హంసలేఖ
గీత రచన: వేటూరి
తారాగణం: రాజేంద్రప్రసాద్,సీత,మురళీమోహన్,సుధాకర్,అన్నపూర్ణ,దివ్యవాణి...
01. ఇచ్చుకో ముద్దిచ్చి పుచ్చుకో ముత్యమంత ముద్దులిచ్చుకో - ఎస్.పి. బాలు,ఎస్. జానకి
02. ఓ అందమా  వెలిగింటి దీపమా వెలుగంటి రూపమా నేనంటే కోపమా - ఎస్.పి. బాలు
03. గోప్పింటి గోపమ్మా గాధ పట్టింది పైటమ్మ బాధ తందాన తాన - ఎస్.పి. బాలు
04. ప్రేమలేఖ రాశా నీకంది ఉంటిది పూలబాణమేసా ఎద  - ఎస్.పి. బాలు,ఎస్. జానకి


మావూరి సింహం - 1989 ( డబ్బింగ్ )


( విడుదల తేది:02.10.1989 సోమవారం)
వి.ఎన్.ఎస్. ఫిలిమ్స్ వారి
దర్శకత్వం: పి. వాసు
సంగీతం: ఇళయరాజా
గీత రచన: వెలిదండ్ల
తారాగణం: విజయ్ కాంత్,శోభన..
01. ఇచ్చుకో తీపి ముద్దు బుగ్గపై వేసి ముగ్గు అల్లాడిపోవా ఓ పిల్లా - ఎస్.పి. శైలజ,మనో
02. ఏమిటోరా ఈ లోకం మనిషి మనిషికే దూరం చేరువగా వస్తున్నా - ఎస్.పి. బాలు
03. కసిమీద ఉన్నానోలమ్మి రాసిస్తే వయసంతా వేసేస్తా - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ బృందం
04. కాలం కాటేసిందిలే కధనే అది మార్చిందిలే కలనే అది - ఎస్.పి. శైలజ,ఎస్.పి. బాలు
05. నీ మాటంటేనే ఆరో వేదం ఊరికి నీవే ప్రాణం నీవు - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ బృందం
06. పెట్టెనే పెళ్ళికి లగ్గం పొద్దంతా వాలాకా  ఇవ్వాలి కట్నం - ఎస్.పి. బాలు,ఎస్.పి. శైలజ