Friday, December 5, 2025

శీను వాసంతి లక్ష్మి - 2004


( విడుదల తేది: 26 మార్చి 2004 )
శ్రీ తుళజాభవాని క్రియేషన్స్ వారి
దర్శకుడు: ఇ. శ్రీనివాస్
సంగీతం: ఆర్.పి. పట్నాయక్
గీత రచన: కులశేఖర్
తారాగణం: ఆర్. పి. పట్నాయక్, ప్రియ,గిరిబాబు,నవనీత్ కౌర్,ప్రకాష్ రాజ్, రాధిక చౌదరి

01. అమెరికా అన్నాడు ఆడజన్మ అన్నాడు - మాలతీ లక్ష్మణ్, అలీ, సునీల్
02. కుకూ కుకూకుకూ కుకూ తొలిరాగం నేర్పింది ఈ  పరువం - ఆర్. పి. పట్నాయక్
03. కోదండరాముడ్ని చూడు కోరింది ఇచ్చేటివాడు - ఆర్. పి. పట్నాయక్
04. గోదారి నవ్వింది తుమ్మెద నిండు గోదారి నవ్వింది తుమ్మెదా - ఆర్. పి. పట్నాయక్,ఉష
05. చిరునవ్వుల పుత్తడి బొమ్మ ( పతాక సన్నివేశం బిట్ ) - ఆర్. పి. పట్నాయక్
06. పాడనా శిలలు కరిగించు గీతం పరమేశ్వరుడే ఇలకేతించి - ఆర్. పి. పట్నాయక్
07. వాన వాన వాన నీలాకాశంలోన నీతోటి చిందేసి ఆడనా - ఆర్. పి. పట్నాయక్


No comments:

Post a Comment