Friday, December 5, 2025

ఇల్లాలు వర్ధిల్లు - 1985


( విడుదల తేది: 02.10.1985 )
బొమ్మరిల్లు ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: రాజాచంద్ర
సంగీతం: చక్రవర్తి
తారాగణం: మురళీమోహన్, సుమలత, గొల్లపూడి, అన్నపూర్ణ, పి.ఎల్.నారాయణ

01. ఇన్నాళ్ళకు తెలిసిందిలే తొలిరాతిరి సందడి ఈవేళే - పి. సుశీల ,ఎస్.పి.బాలు - రచన:  గోపి
02. ఇల్లాలు వర్ధిల్లు నీ నవ్వే హరివిల్లు శ్రీవారు శుభమస్తు - ఎం.రమేష్ , పి. సుశీల  - రచన:  గోపి
03. ఒక్కతే ఇల్లాలు రామయ్యకి ఎందరైనా చాలలేదు - పి. సుశీల    - రచన:  గోపి
04. వరసేనురా వాటేయరా కౌగిలి నీడల్లోనే నే కాపురముంటా - పి. సుశీల, ఎం.రమేష్ - రచన: వేటూరి


No comments:

Post a Comment