Monday, June 15, 2026

ఊయల 1998


( విడుదల తేది: జనవరి 14, 1998 )
శ్రీదేవి మూవీస్ వారి
దర్శకత్వం: ఎస్.వి. కృష్ణారెడ్డి
సంగీతం: ఎస్.వి. కృష్ణారెడ్డి
తారాగణం: శ్రీకాంత్,రమ్యకృష్ణ,నాజర్,సుహాసిని, ఎస్.పి. బాలు,సుధాకర్,గిరిబాబు,అన్నపూర్ణ...

01. ఏమనుకున్నా ఏమైనా చేసిన పాపం చెరిగేనా - ఎస్.పి. బాలు - రచన: సిరివెన్నెల
02. గోపాల బాలుడమ్మా నా చందమామ పదే పదే చూసుకున్నా - చిత్ర - రచన: సిరివెన్నెల
03. జరిగినదంతా నిజమని కాస్త ఋజువు చెయ్యనా - చిత్ర & ఎస్.పి. బాలు -  రచన: సిరివెన్నెల
04. తారక దిగివచ్చి తళుక్కున మనసిస్తే కాదనగలనా - చిత్ర & ఎస్.పి. బాలు రచన: చంద్రబోస్
05. నాగమల్లి కోనల్లో నీలిమబ్బు నీడల్లో సందెపొద్దు - ఎస్.పి. బాలు & చిత్ర - రచన: సిరివెన్నెల
06. పుత్తడి బొమ్మంటి ముద్దుల బాబుకి  మెత్తని ఉయ్యాల - చిత్ర బృందం - రచన: సిరివెన్నెల



No comments:

Post a Comment