Monday, June 15, 2026

ఊరికి మొనగాడు -1995


( విడుదల తేది: డిసెంబర్ 1,1995 )
షిరిడి సాయికృష్ణా ఫిలింస్
దర్శకత్వం: ఉప్పలపాటి నారాయణరావు
సంగీతం: విద్యాసాగర్
గీత రచన: భువనచంద్ర
తారాగణం: శ్రీకాంత్, సంఘవి, నీలిమ, కవిత, గిరిబాబు, వేలు, నర్రా, ఏవియస్...

01. అమ్మనీ అమ్మనీ కన్నె చింతామణి - మనో& స్వర్ణలత
02. ఎవరి ఇంటి కోడిపెట్టవే నా వలపుల చిలకా - మనో& స్వర్ణలత
03. ప్రతిమాట ఒక పాటై రవళి౦చే చోట - మనో& స్వర్ణలత
04. ప్రియతమా ప్రియ తమ మధురమీ శరీరమా - అప్పాచీ & స్వర్ణలత
05. నువ్వు వచ్చే పండగొచ్చె ఎండల్లో ఎన్నేలొచ్చే-  స్వర్ణలత & మనో
                 
                     ( పై వివరాలు తెలిపిన వారు శ్రీ రాజశేఖర్, ఖమ్మం )



No comments:

Post a Comment