Saturday, July 18, 2026

పులి పంజా - 1985


( 1985 )
ప్రతిమా పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. హేమాంభరధర రావు
సంగీతం: సత్యం
గీత రచన: గోపి
తారాగణం: శివకృష్ణ, కళారంజని,నూతన్ ప్రసాద్,జయమాలిని,సుత్తివేలు,శ్రీలక్ష్మి...

01. ఆరని దీపిక నేను తీరని కోరిక నేను  - ఎస్. జానకి
02. నిన్న మొన్న లేని ఈడొచ్చింది సిగ్గు బిడియం నాకు - ఎస్.పి. శైలజ
03. ప్రేమంటే ఏమిటి మనసులు కలయిక కావాలి  - ఎస్.పి. బాలు & పి. సుశీల
04. సాగిరా తోడుగా వలపు పిలుపు వినబడితే - ఎస్.పి. బాలు &  పి. సుశీల 

                     ( పాటలు & వివరాల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ )




No comments:

Post a Comment