![]() | ||
|---|---|---|
| జయలక్ష్మి ఆర్ట్ ఇంటర్నేషనల్ వారి దర్శకత్వం: కమలకర కామేశ్వరరావు సంగీతం: కె.వి. మహాదేవన్ తారాగణం: చంద్రమోహన్, కె.ఆర్. విజయ, ప్రభ, సత్యనారాయణ, శ్రీధర్,నిర్మల |
||
01. అన్ని లోక మన్మోహిరా కులవిద్యారూపా ( పద్యం ) - వాణి జయరాం - రచన: ? 02. కైలాస గిరిపైన అరమోర్పు కనులతో కరుణ - ఎస్ పి. బాలు & పి సుశీల - రచన: ? 03. జగత్ జీవనానందా విశ్వం ( దండకం) - కె జె. జేసుదాసు - రచన: ? 04. జయ జయ జయ జయ దుర్గమ్మ - గాయకుడు ? 05. జయ జయ సంతోష మాత జయ సంజీవన - పి సుశీల & ఎస్ పి. బాలు బృందం - రచన: ప్రో. భారతి 06. జయ జయహో జయ జయహో సంతోషిమా - ఎస్.పి. బాలు ,పి సుశీల బృందం - రచన: జె.కె. భారవి 07. నటనమే నా ధనము నరరస దీపారాధనము - వాణి జయరాం - రచన: వేటూరి 08. పదునాల్గు వారాలు ప్రతి శుక్రవారం భక్తి శ్రద్దలతోను - పి సుశీల - రచన: జె.కె. భారవి 09. పాలయమాం పాలయమాం ( భువనాలు పులకించు) - పి. సుశీల - రచన: జె.కె. భారవి 10. పువ్వు తావి వెలుగు నీడ మీరు నేను విడిపోము - పి. సుశీల & ఎస్ పి. బాలు - రచన: జె.కె. భారవి 11. వందే సుందర బంధురాద్య వదన లోకైక సంరక్షణి ( పద్యం) - పి. సుశీల - రచన: జె.కె. భారవి 12. వెన్నెలా వెలుగులో సంతోషం ( బిట్ ) - గాయకుడు ? 13.శ్రీమాన్ మహాదేవి సంతోషిమాత చిదానంద - పి. సుశీల & ఎస్.పి. బాలు - రచన:జె.కె. భారవి 14. శ్రీరామ జయరామ జయజయ రామా - కె జె. జేసుదాసు బృందం - రచన: జె.కె. భారవి 15. సంతోషిమాతను సేవించండి మీ సంతోషం - కె జె. జేసుదాసు & వాణి జయరాం - రచన: ఆరుద్ర 16. సర్వకళా సామ్రాట్టువు నీవని సరిసరి నటల - ఎస్. జానకి & ఎస్.పి. బాలు - రచన: వేటూరి 17. స్మరణము మననము సంతోషిమాత ( బిట్ ) - పి. సుశీల - రచన: ? |
||
Tuesday, August 18, 2026
శ్రీసంతోషీమాత వ్రతమహత్యం - 1984
Labels:
1984,
NGH - శ్రీ
Subscribe to:
Post Comments (Atom)








.jpg)

No comments:
Post a Comment