![]() | ||
|---|---|---|
| దాసరి ఫిలిం యూనివర్సిటీ వారి దర్శకత్వం: దాసరి నారాయణరావు సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ తారాగణం: విజయశాంతి,దాసరి నారాయణ రావు,రామిరెడ్డి,రాంకీ, తెలంగాణా శకుంతల |
||
01. అడ్డాలోరి బుడ్డయ్య సిగ్గులోరి సింగయ్య అడ్డాలోరి - మనో బృందం - రచన: జయవీర్ 02. ఇంతి ఏ ఇంటి జాణవే ముద్దులా పూబంతి - వందేమాతరం శ్రీనివాస్ & చిత్ర - రచన: సుద్దాల అశోక్ తేజ 03. ఎరుపు రంగు ఏడ ఉంటే ఆడే ఉంటానంటివి - చిత్ర - రచన: దాసరి నారాయణరావు 04. ఏ అసురుడు సృష్టించిన పంచమ తంత్రం - వందేమాతరం శ్రీనివాస్ బృందం - రచన: డాక్టర్ సి నారాయణ రెడ్డి 05. ఓ చౌదరి గారూ ఓ నాయుడు గారూ - వందేమాతరం శ్రీనివాస్ - రచన: గండవరపు సుబ్బారావు 06. ఓ ముత్యాల బొమ్మా ఓ మురిపాల కొమ్మా - వందేమాతరం & స్వర్ణలత బృందం - రచన: డాక్టర్ సి నారాయణ రెడ్డి 07. పుల్లాల మంటివి గదరా ఇదిగో పులి - వందేమాతరం & ఎస్.జానకి బృందం - రచన: సుద్దాల అశోక్ తేజ 08. రామసక్కని తల్లి రాములమ్మో రాములమ్మా - ఎం ఎం కీరవాణి & ఎం ఎం శ్రీలేఖ - రచన: సుద్దాల అశోక్ తేజ 09. రాములమ్మ ఓ రాములమ్మ ఓహో రాములమ్మా - వందేమాతరం శ్రీనివాస్ - రచన: సుద్దాల అశోక్ తేజ 10. లచ్చులో లచ్చన్నా ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో - వందేమాతరం శ్రీనివాస్ బృందం - రచన: గూడ అంజయ్య |
||
Saturday, August 15, 2026
ఒసేయ్ రాములమ్మా - 1997
Subscribe to:
Post Comments (Atom)








.jpg)

No comments:
Post a Comment