![]() | ||
|---|---|---|
| రమా సినీ చిత్రాలయ వారి దర్శకత్వం: రేలంగి నరసింహారావు సంగీతం: రమేష్ నాయుడు తారాగణం: చంద్రమోహన్, భానుప్రియ. శరత్ బాబు,సంగీత.రమాప్రభ,గుమ్మడి |
||
01. మానవ జీవతమే దేవుని చదరంగం అంతులేని వింత - వాణి జయరాం బృందం ? - ఈ చిత్రంలోని ఇతర పాటలు,వివరాలు అందుబాటులో లేవు - |
||
Showing posts with label NGH - ఒ. Show all posts
Showing posts with label NGH - ఒ. Show all posts
Friday, December 5, 2025
ఓ ఇంటి కాపురం - 1988
Thursday, January 4, 2024
ఓం శక్తి మహిమలు - 1989
![]() ( విడుదల తేది: 06.10.1989 శుక్రవారం) | ||
|---|---|---|
| వివరాలు అలభ్యం |
||
- ఈ చిత్ర వివరాలు,పాటలు అందుబాటులో లేవు - |
||
Labels:
NGH - ఒ
Monday, February 21, 2022
ఒకే ఒక్కడు - 1999
| ( విడుదల తేది: 07.11.1999 ఆదివారం ) | ||
|---|---|---|
| శ్రీ సూర్యా మూవీస్ వారి దర్శకత్వం: ఎస్. శంకర్ సంగీతం: ఎ.ఆర్. రహమాన్ తారాగణం: అర్జున్,మనీషా కొయిరాలా,రఘువరన్,విజయ్ కుమార్,లైలా |
||
01. అందాల రాక్షసివే గుండెల్లో గుచ్చావే మిఠాయి మాటలతో - ఎస్.పి. బాలు, హరిణి 02. ఉట్టి మీద కూడు ఉప్పు చేప తోడు వడ్డించు - శంకర్ మహదేవన్, కవితా కృష్ణమూర్తి బృందం 03. ఏరువాకా సాగుతున్నదోయి ఇటు పల్లెగాలి వీస్తున్నదోయి - స్వర్ణలత,శ్రీనివాస్ కోరస్ 04. నెల్లూరు నెరజాణ నీ కుంకుమల్లె మారిపోనా - హరిహరణ్,మహలక్ష్మి కోరస్ 05. మగధీరా ధీరా ధీరా ధీరా మగధీరా - శంకర్ మహదేవన్, ఎస్. జానకి ,కవితా కృష్ణమూర్తి కోరస్ 06. శకలక బేబి శకలక బేబి- వసుంధర, ప్రవీణ మెని, డెవాన్ |
||
Labels:
NGH - ఒ
Monday, December 30, 2019
ఓ ఆడది ఓ మగాడు -1982
| కవిరత్న మూవీస్ వారి దర్శకత్వం: దాసరి నారాయణ రావు సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్ తారాగణం: రవీంద్ర,బాలాజీ,నాగోరు బాబు( గాయకుడు),అలేఖ్య,సుజాత.. |
||
|---|---|---|
01. ఆలకించండి సుజనులారా ( హరికధ ) - ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె 02. అన్నకొద్దీ వద్దు అన్నకొద్దీ కాదు అన్నకొద్దీ - ఎస్.పి. బాలు - రచన: దాసరి 03. ఇవ్వాలని ఉండి ఎదో ఇవ్వాలని ఉంది - ఎస్.పి. బాలు - రచన: కొసరాజు 04. ఓ ఆడది ఓ మగాడు ఇలా కలసుకొని ఇలా - పి. సుశీల, జయచంద్రన్ - రచన: దాసరి 05. సరిగమపదని సప్తస్వరాలు గమపదనిసని - వాణి జయరాం - రచన: దాసరి |
||
Labels:
NGH - ఒ
Wednesday, August 7, 2019
ఓ ఇంటి కధ - 1981 (డబ్బింగ్ )
| శ్రీ లక్ష్మి బాలాజీ చిత్ర వారి దర్శకత్వం: యస్.పి. ముత్తురామన్ సంగీతం: ఇళయరాజా గీత రచన: రాజశ్రీ తారాగణం: రజనీకాంత్,సంగీత,ఫటాఫట్ జయలక్ష్మి.. | ||
|---|---|---|
01. కమ్మని కన్నె మనసు రమ్మనేనో నీ మనసే - పి.సుశీల,ఎస్.పి. బాలు 02. మానవజీవితమే దేవుని చదరంగం - పి. సుశీల బృందం 03. వేదనే వేరని అనుబంధమే తీరిపోతే తెలిసే ఈ లోకం పోకడ - ఎస్.పి. బాలు కోరస్ | ||
Labels:
NGH - ఒ
Friday, August 31, 2018
ఓసి నా మరదలా - 1997
( విడుదల తేది: 12.12.1997 శుక్రవారం )
| ||
|---|---|---|
| వెంగమాంబా ఆర్ట్ క్రియేషన్స్ వారి దర్శకత్వం: సాగర్ సంగీతం: ఎం.ఎం. కీరవాణి గీత రచన: సిరివెన్నల తారాగణం: సుమన్,సౌందర్య,బ్రహ్మానందం,సుధాకర్ |
||
01. అప్పుడే ఏమైందిరా అప్పలకొండా ఒప్పుకో ఇండియా - మనో 02. అమ్మరో అర్జునుణ్ణి కాదమ్మో యాచకుణ్ణి - ( గాయకులు: మనో, సీతారామ శాస్త్రి,చిత్ర,రాళ్ళపల్లి,శకుంతల,జూనియర్ రేలంగి ) 03. అహో ఏమి తళుకు మహారాణి కులుకులని - జయచంద్రన్,చిత్ర 04. నీ మీసం మేడ్ ఇన్ ఇండియా నీ రూపం మేడ్ ఇన్ ఇండియా - చిత్ర 05. హస్తవాసి హాయిగుంది పిల్లో హాయి హాయి హాయి - మనో,చిత్ర |
||
Labels:
NGH - ఒ
Sunday, August 26, 2018
ఓంకారం - 1997
| సూర్య కిరణ్ క్రియేషన్స్ వారి దర్శకత్వం: ఉపేంద్ర సంగీతం: హంసలేఖ తారాగణం: రాజశేఖర్,ప్రేమ,జె.వి. సోమయాజులు,భాగ్యశ్రీ |
||
|---|---|---|
01. ఐ లవ్ యు యు మాస్ట్ లవ్ మి...దిల్ రుబా - ఎస్.పి. బాలు కోరస్ - రచన: భువనచంద్ర 02. ఓ గులాబీ ఓహో గులాబీ ఒళ్ళంతా ముళ్ళున్న - ఎస్.పి. బాలు కోరస్ - రచన: భువనచంద్ర 03. ఓం బ్రహ్మానందం.. సూర్యానారాయణ సంధ్యావందనం- ఎస్.పి. బాలు కోరస్ - రచన: వేటూరి 04. కాలేజీ కుర్రాడు కిస్సుకి పడ్డాడు దేఖోరే - మనో కోరస్ - రచన: భువనచంద్ర 05. బుల్లెమ్మా బుల్లెమ్మా చిట్టెమ్మా ఓ ముద్దుగుమ్మా - మనో కోరస్ - రచన: గురుచరణ్ |
||
Labels:
NGH - ఒ
Thursday, May 28, 2015
ఓ అమ్మ కధ - 1981
| పవన్ ఇంటర్ నేషనల్ వారి దర్శకత్వం: వసంత్ సేన్ సంగీతం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం తారాగణం: నూతన్ ప్రసాద్,శారద,జానకి |
||
|---|---|---|
01. ఆలుమగలు బంధానికి మేలుకొలుపు పాడి - ఎస్.జానకి - రచన: జ్యోతిర్మయి
02. గరువుకాడ చెరువుకాడ గడ్డివాము మలుపు కాడ - ఎస్.జానకి - రచన: దాసం గోపాలకృష్ణ
03. తాగి సెడిపోకుమప్పా తాగితే సేతికి సిప్ప - ఎస్.పి. బాలు - రచన: దాసం గోపాలకృష్ణ
04. నీకు నాకు దూరమాయే నెలమీది - ఎస్.పి. బాలు, ఎస్.పి. శైలజ - రచన: దాసం గోపాలకృష్ణ
05. బొంబాయి ఆయా మేరె దోస్త్ దోస్త్ కొ సలాం కరో - ఎస్.పి. బాలు - రచన: రామకృష్ణ
|
||
Labels:
NGH - ఒ
Saturday, April 11, 2015
ఒక చల్లని రాత్రి - 1979
| శ్రీ వెంకట లక్ష్మీ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: వాసు సంగీతం: కె.వి. మహాదేవన్ గీత రచన: ఆత్రేయ తారాగణం: చంద్రమోహన్,రామకృష్ణ,మాధవి,అల్లు రామలింగయ్య,నగేష్,రావి కొండలరావు |
||
|---|---|---|
01. అది ఒక చల్లని రాత్రి మరుమల్లెలు చల్లని రాత్రి ఇక ప్రత్రి రాత్రి - ఎస్.పి. బాలు, పి. సుశీల 02. అది ఒక చల్లని రాత్రి విషబీజం చల్లిన రాత్రి ఇక ప్రతి రాత్రి - పి. సుశీల,ఎస్.పి. బాలు 03. అమ్మమ్మ ఈనాడు శనివారం ఆ ఏడుకొండలస్వామి వారం - పి. సుశీల, ఎస్.పి. బాలు 04. ఈరాతిరితో నీ జాతకమే మార్చేస్తాను నా పాతకధే కొత్తగా నీచేతే - ఎల్. ఆర్. ఈశ్వరి 05. దు:ఖమంటే ఏమిటని దేవుణ్ణి అడిగాను ఒకసారి ప్రేమించి చూడురా - ఎస్.పి. బాలు 06. నువ్వెవరో నాకు తెలుసును ఆహా ఆహా నేనెవరో నీకు - పి. సుశీల, ఎస్.పి.బాలు |
||
Labels:
NGH - ఒ
ఒక నాటి రాత్రి - 1980
| మీనాక్షి ఫిలింస్ వారి దర్శకత్వం: పి. భానుమతి సంగీతం: పి. భానుమతి తారాగణం: పి. భానుమతి,రాజీ,ప్రీతా,రమాదేవి,చక్రపాణి,మధుబాబు,నగేష్ |
||
|---|---|---|
01. చిట్టి చిట్టి చేతులతో పాప బంతులాడాలి దొరకని దొంగలకు - పి. బానుమతి - రచన: గోపి 02. నిదురపోవాలి నీవు మేలుకోవాలి నేను నిదుర నీ కంటిపాప - పి. భానుమతి - రచన: గోపి 03. మంచుజల్లు పడి మెరిసే మల్లికవో - ఎస్.పి. బాలు - రచన: వేటూరి - ఈ చిత్రంలోని ఇతర పాటలు, వివరాలు అందుబాటులో లేవు - |
||
Labels:
NGH - ఒ
Wednesday, April 8, 2015
ఓ యింటి బాగోతం - 1980
| నవతా ఆర్ట్స్ వారి దర్శకత్వం: దేవదాస్ కనకాల సంగీతం : జి.కె. వెంకటేష్ తారాగణం: చంద్రమోహన్,ప్రసాద్ బాబు,నూతన ప్రసాద్,రాళ్ళపల్లి,దీప,రమాప్రభ,రాజేశ్వరి |
||
|---|---|---|
01. అందాలు ఆనందాలు మందార మకరందాలు ఈరోజు - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: ఆరుద్ర 02. ఇల్లు ఇల్లనియేవు ఇల్లు నాదనియేవు యిది యింటి - ఎస్.పి. శైలజ, ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర 03. కో అంటే కోటిమంది లేకపోరులే వాళ్ళు రాక పోరులే - ఎస్.పి. బాలు,ఎస్. జానకి - రచన: ఆరుద్ర 04. చందమామ రాకె జాబిల్లి - బి. వసంత,ఎస్.పి. శైలజ,కృష్ణమూర్తి,రాజేష్ - రచన: కోపల్లె శివరాం 05. నవ్వే ఒక పువ్వు నను చూచి నవ్వింది తోలి నవ్వు - ఎస్.పి. బాలు - రచన: ఆరుద్ర 06. వేస్కో గుటక జిలిబిలి నిషాల చిటకా ఉహూ అంటే ఒరే - ఎస్.పి. బాలు,జి. ఆనంద్ - రచన: ఆరుద్ర 07. సరిగా పాట పాడు జతగా పాడి చూడు నాదం లయలో - ఎస్.పి. బాలు, ఎస్. జానకి - రచన: ఆరుద్ర
- పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు
|
||
Labels:
NGH - ఒ
Thursday, September 11, 2014
ఒకే రక్తం - 1977
( విడుదల తేది: 17.06.1977 శుక్రవారం )
| ||
|---|---|---|
| శ్రీ వాణి ఆర్ట్ కంబైన్స్ వారి దర్శకత్వం: పి. చంద్రశేఖర రెడ్డి సంగీతం: సత్యం తారాగణం: కృష్ణంరాజు,జయప్రద,సత్యనారాయణ,జ్యోతిలక్ష్మి,పండరీబాయి,బాలయ్య,ప్రభాకర రెడ్డి |
||
01. గుడ్ నైట్ వెరీ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ -పి. సుశీల, రామకృష్ణ - రచన: ఆరుద్ర 02. తాకితే కందిపోతానోయి అంటితే మాసిపోతానోయి - ఎస్. జానకి - రచన: డా. సినారె 03. రంగని వస్తా టింగని వస్తా కోరినవన్ని ఇస్తా రా చూపిస్తా - ఎస్. జానకి - రచన: దాశరధి 04. హే హే హే కాటుక కన్నుల అమ్మాయి నీ మాటలు - ఎస్.పి. బాలు - రచన: దాశరధి |
||
Labels:
NGH - ఒ
Thursday, May 22, 2014
Sunday, April 27, 2014
ఒక దీపం వెలిగింది - 1976
( విడుదల తేది: 05.11.1976 శుక్రవారం )
| |||||
|---|---|---|---|---|---|
| శివప్రసాద్ మూవీస్ వారి దర్శకత్వం: సింగీతం శ్రీనివాస రావు సంగీతం: ఎస్. రాజేశ్వరరావు తారాగణం:రంగనాథ్,చంద్రకళ,జయమాలిని |
|||||
- కొసరాజు గీతాలను అందజేసిన వారు శ్రీ రమేష్ పంచకర్ల - వారికి నా ధన్యవాదాలు -
|
|||||
Labels:
NGH - ఒ
Thursday, March 14, 2013
ఒక తల్లి పిల్లలు (డబ్బింగ్) - 1953
| పక్షిరాజా వారి దర్శకత్వం: ఏ.ఎస్.ఏ. స్వామి మరియు సి. శ్రీనివాసరావు సంగీతం: యస్.యం. సుబ్బయ్యనాయుడు గీత రచన: ఆత్రేయ తారాగణం: శ్రీరాం,టి.ఎస్.దొరైరాజ్,లలిత,పద్మిని,పి. శాంతకుమారి,సి.కె. నటరాజ్ |
||
|---|---|---|
ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు 01. అమ్మా నా బాసలు వినవమ్మా కమ్మనైన నీ లాలి పాటలో - 02. ఆటలూ పాటలూ ఎందుకు మాటలూ వేటలూ ఎందుకు - మాధవపెద్ది బృందం 03. కావలెనోయి కమ్మనికలగా జీవితం అందాలే నిండాలోయి - 04. చిట్టితల్లి రావే చెపుతా చిట్టి తల్లి రావే ఒక చిన్నమాట - 05. చిన్నెల వన్నెల చిన్నారీని నవ మాదురినీ నేనే - 06. దేశంపోయే తీరులో తిన్నగ ఏది లేదురోయి - మాధవపెద్ది బృందం 07. భామా విజయం - మాధవపెద్ది,కోదండపాణి,ఎ.పి. కోమల,రాధ,ఆర్. జయలక్ష్మి, పెరియనాయికి 08. మహిమ తెలియ తరమా నీ మహిమ తెలియ - 09. లేదమ్మా కలిమిలో జీవితం వృధా దంబములతో రాదులే - 10. సెప్పరా సిన్నోడా సెప్పరా సిట్కాలాంటి పొడుపు కధ - మాధవపెద్ది |
||
Thursday, September 20, 2012
ఒక నారి వంద తుపాకులు - 1973
( విడుదల తేది: 11.04.1973 బుధవారం )
| ||
|---|---|---|
| రవి చిత్రా ఫిలింస్ వారి దర్శకత్వం: కె.వి.యస్.కుటుంబరావు సంగీతం: సత్యం తారాగణం: విజయలలిత, విజయభాను,రాజబాబు,రాజనాల,ప్రభాకరరెడ్డి,రామదాసు | ||
01. అమ్మా నరసమ్మా పోలేవమ్మా మా పిల్లల రాజ్యంలొ - ఎస్.పి.బాలు,వసంత - రచన: దాశరధి 02. ఏరా సామిరంగా పోరా అమ్మదొంగ హాయ్ హాయ్ - పి.సుశీల బృందం - రచన: వీటూరి 03. చింతచెట్టు నీడ వుందిరా ఓ నాయుడు బావ - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు 04. మగసిరి చూస్తే హాయ్ భయమాయె సరసాలు హాయ్ - ఎస్.జానకి - రచన: ఆరుద్ర - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 04. ఆయ్ కంచి కామాచ్చమ్మా మధుర మీనాచ్చమ్మా - ఎస్.జానకి - రచన: వీటూరి | ||
Labels:
NGH - ఒ
ఓ సీత కధ - 1974
( విడుదల తేది: 19.07.1974 శుక్రవారం )
| ||
|---|---|---|
| సావరీన్ సినీఎంటర్ ప్రైజెస్ దర్శకత్వం: కె. విశ్వనాధ్ సంగీతం: కె.వి. మహాదేవన్ తారాగణం: చంద్రమోహన్,కాంతారావు,అల్లు రామలింగయ్య,రోజారమణి,శుభ,రమాప్రభ | ||
01. చింతచిగురు పులుపనీ చీకటంటే తెలియనీ చెప్పందే - ఎస్.పి. బాలు - రచన: సముద్రాల సీనియర్ 02. నిను కన్న కధ మీ అమ్మ కధ వినిపించనా కన్నా - పి. సుశీల,బి. వసంత - రచన: వేటూరి 03. పారే నీటికి పరుగే అందం పాడే పాటకి స్వరమే అందం - పి. సుశీల బృందం - రచన: డా. సినారె 04. పుత్తడి బొమ్మ మా పెళ్లిపడుచు పున్నమి రెమ్మ - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె 05. భారతనారీ చరితము మధుర కధా భరితం ( హరికధ ) - పి. లీల - రచన: వేటూరి 06. మల్లెకన్న తెల్లన మా సీత సొగసు వెన్నెలంత చల్లన - ఎస్.పి. బాలు, పి. సుశీల - రచన: డా. సినారె - పాటల ప్రదాత శ్రీ జానకిరాం గారు - | ||
Labels:
NGH - ఒ
ఒక అమ్మాయి కధ - 1975
| కిషోర్ పిక్చర్స్ వారి దర్శకత్వం: వివరాలు అందుబాటులో లేవు సంగీతం: బి. గోపాలం తారాగణం: వివరాలు అందుబాటులో లేవు | ||
|---|---|---|
01. జీవితమింతేలే ఈ జీవితం ఇంతేలే - ఎస్.పి. బాలు - రచన: కనకమేడల 02. తనువే వీణగ చేసి మనసే తీవెగ మీటి తీయతీయని పాటే - ఎస్.పి. బాలు - రచన: కనకమేడల 03. దయగనవే జయ గౌరీ అమ్మా శ్రీ గౌరీ - పి. సుశీల - రచన: దాశరధి 04. వెన్నెలలా వేళనే వేణుఊదేనా వేణుఊదిన వేళ వెన్నెలాయేనా - పి. సుశీల - రచన: డి. కృష్ణమూర్తి |
||
Labels:
NGH - ఒ
ఓ మనిషీ తిరిగి చూడు - 1977
(విడుదల తేది: 18.06.1977 శనివారం)
| ||
|---|---|---|
| బాబ్ అండ్ బాబ్ పిక్చర్స్ వారి దర్శకత్వం: దాసరి నారాయణ రావు సంగీతం: రమేష్ నాయుడు గీత రచన: డా. సి. నారాయణ రెడ్డి తారాగణం: మురళిమోహన్,మోహన్ బాబు,ఈశ్వర రావు,జయసుధ,నిర్మల | ||
01. ఒకదారి ఉంటేనే మరో దారి పుడుతుంది ఒక అడుగు - ఎస్.పి. బాలు 02. టిప్పు టిప్పు టిప్పు టిప్పు తిప్ప తీగ - రామకృష్ణ, ఎం. రమేష్, పి. సుశీల 03. బండెనక బండి కట్టి జోడెడ్ల బండి కట్టి - రామకృష్ణ, ఎం. రమేష్ 04. ముందుకు ముందుకు ముందుకు వెనకకు చూడడం - ఎస్.పి. బాలు, ఎం. రమేష్ | ||
Labels:
NGH - ఒ
ఒక చల్లని రాత్రి - 1979
| శ్రీ వెంకట లక్ష్మీ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: వాసు సంగీతం: కె.వి. మహాదేవన్ తారాగణం: చంద్రమోహన్,మాధవి | ||
|---|---|---|
01. అది ఒక చల్లని రాత్రి మరుమల్లెలు చల్లని రాత్రి ఇక ప్రత్రి రాత్రి - ఎస్.పి. బాలు, పి. సుశీల 02. అది ఒక చల్లని రాత్రి విషబీజం చల్లిన రాత్రి ఇక ప్రతి రాత్రి - పి. సుశీల,ఎస్.పి. బాలు 03. అమ్మమ్మ ఈనాడు శనివారం ఆ ఏడుకొండలస్వామి వారం - పి. సుశీల, ఎస్.పి. బాలు 04. ఈరాతిరితో నీ జాతకమే మార్చేస్తాను నా పాతకధే కొత్తగా నీచేతే - ఎల్. ఆర్. ఈశ్వరి 05. దు:ఖమంటే ఏమిటని దేవుణ్ణి అడిగాను ఒకసారి ప్రేమించి చూడురా - ఎస్.పి. బాలు 06. నువ్వెవరో నాకు తెలుసును ఆహా ఆహా నేనెవరో నీకు - పి. సుశీల, ఎస్.పి.బాలు |
||
Labels:
NGH - ఒ
Subscribe to:
Posts (Atom)



























