Monday, August 10, 2026

ఈ అబ్బాయి చాలా మంచోడు - 2003


( విడుదల తేది: జనవరి 14, 2003 )
శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పి వారి
దర్శకత్వం: అగస్త్యన్
సంగీతం: ఎమ్.ఎమ్. కీరవాణి
తారాగణం:  రవితేజ,వాణి, సంగీత,అజయ్ రత్నం,ప్రీతి నిగమ్,సనా ,బెనర్జీ

( వివరాలు వీకీపీడియా నుండి సేకరించినవి )

01. ఒక మనసుతో ఒక మనసుకి ముడి ఎట్టా వేస్తావు - ఎమ్.ఎమ్. కీరవాణి & గంగ
02. ఓ సారి నీ చెయ్యే తాకి ఓ సారి నీ చెంపేనొక్కి - ఎస్.పి. బాలు & కె. ఎస్. చిత్ర
03. కనిపించవమ్మా ఓ పూల కొమ్మ వస్తున్నా నీకోసం - ఎస్. పి. చరణ్
04. చందమామ కధలో చదివా రెక్కల గుర్రాలుంటాయని - కల్యాణి మాలిక్ & సునీత 
05. చదవడానికెందుకురా తొందరా లవ్వు చేయడమే నేర్చుకోరా - ఎస్.పి. బాలు
06. థిల్లానా - కల్పన
07. నవమల్లిక నేనై పూచానోయ్ నా పరిమళమంతా దాచానోయ్  - స్మితా మాధవ్
08. విడ్డూరం...విడ్డూరం...విడ్డూరం... - ఎమ్.ఎమ్. కీరవాణి



No comments:

Post a Comment