Saturday, August 15, 2026

ఒకరికి ఒకరు - 2003


( విడుదల తేది : అక్టోబర్ 9, 2003)
ఆనంది ఆర్ట్ క్రియేషన్స్  వారి
దర్శకత్వం : రసూల్ ఎల్లోర్
సంగీతం: ఎం.ఎం. కీరవాణి
గీత రచన: చంద్రబోస్
తారాగణం: శ్రీరామ్, రాహుల్,ఆర్తీ ఛాబ్రియా,సుబ్బలక్ష్మి,విజయ్ సాయి,
తనికెళ్ళ భరణి,హేమ

01. అల్లో నేరేళ్ళో అల్లో నేరేళ్ళో ..జనకుని - గంగ & ఎం.ఎం. కీరవాణి బృందం 
2. ఎక్కడున్నావమ్మా ఓ ప్రియతమా ఏమి అనుకోనమ్మా  - ఎస్.పి. బాలు కోరస్ 
03. ఘాటు ఘాటు ప్రేమ నీకు నాకు నడుమ - నిత్య సంతోషిణి & టిప్పు
04. నాదిరదిన్న నాదిరదిన్న నాదిరదిన్న మెచ్చిన - కార్తిక్ & గంగ
05. నువ్వే నా శ్వాస మనసువై కలిసిన అభిలాష  - శ్రేయాఘోషల్
06. వెళ్ళిపోతే ఎలా మనసా ఎటో అలా   - ఎం.ఎం. కీరవాణి & శ్రేయా ఘోషల్



No comments:

Post a Comment