Monday, August 10, 2026

ఒక ఊరిలో - 2005


( విడుదల తేది: జూలై 1, 2005 )
ఫ్రెండ్లీ మూవీస్ వారి
దర్శకత్వం: రమేశ్ వర్మ
సంగీతం: దేవి శ్రీప్రసాద్
రచన: అనంత్ శ్రీరామ్
తారాగణం:  తరుణ్,రవి,సలోని,రాజా,చంద్రమోహన్,కల్పన,రామరాజు,యమున,నిరోషా

01. ఆకాశంలో దేహము రా పరిగెత్తే జలపాతంరా - కార్తీక్
02. ఏ మైకం కమ్మిందో కమ్మిందో తెల్లెల్లో తెల్లెల్లో - సాగర్ & సుమంగళి కోరస్
03. ఓక ఊరిలో మొదలైందిలే మీ ప్రేమ కదే ఆరోజు - మల్లిఖార్జున్
04. గుడు గుడు గుంచం నీ నడుముకు పట్టికెళ్ళి ముడి పెడితే - టిప్పు& హరిణి కోరస్
05. చందమామ ఒకటి సరదాగా నేలకొచ్చినాదంట -  సుమంగళి బృందం -
                                           రచన: దేవీశ్రీ ప్రసాద్
06. చిందులేసి వయసులో సిగ్గులేని మనసులో చెంగు పట్టు - దేవీశ్రీ ప్రసాద్ బృందం
07. డింగరి డింగరి డింగరి డింగరి అరె కా కా కా కాకినాడ కాజా - మురళి బృందం
08. తిపుకో తిపుకో తిపుకో అని  -  ?



No comments:

Post a Comment